హీరోయిన్ కావడానికి టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు అని చాలామంది హీరోయిన్ లు గ్లామర్ లోకం వైపు అడుగులు వేస్తున్నారు.నిన్న మొన్న ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ లు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా గ్లామర్ విందు వడ్డిస్తున్నారు.
తమ లుక్స్ తో బాగా అరాచకం సృష్టిస్తున్నారు.అందులో ఒకరు ఫరియా అబ్దుల్లా( Faria Abdullah ) తాజాగా ఈ బ్యూటీ తన హాట్ లుక్స్ తో బాగా రెచ్చిపోయింది.
టాలీవుడ్ హిరోయిన్ ఫరియా అబ్దుల్లా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమున్న నటి.అనుదీప్ కె.వి దర్శకత్వంలో తెరకెక్కిన జాతిరత్నాలు( Jathi Ratnalu ) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

ఇక ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.నాగార్జున నటించిన బంగార్రాజు సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ లో చేసి తన స్టెప్పులతో కుర్రాళ్లను ఫిదా చేసింది.ఆ తర్వాత పలు సినిమాల్లో నటించగా తన క్యారెక్టర్ కు అంత గుర్తింపు తెచ్చుకోలేకపోతోంది.
రీసెంట్ గా రవితేజ నటించిన సినిమాలో నటించి కొంతవరకు మార్కులు సంపాదించుకుంది.ఇక ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో బిజీగా ఉంది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను, వ్యక్తిగత విషయాలను బాగా పంచుకుంటుంది.

సోషల్ మీడియా( Social media )లో కూడా ఈ ముద్దుగుమ్మకు బాగా ఫాలోయింగ్ ఉంది.అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో బాగా ముచ్చట్లు పెడుతుంది.బాగా డాన్సులు చేస్తూ వాటిని కూడా పంచుకుంటూ ఉంటుంది.
ఇక ఈమెను తన అభిమానులు ముద్దుగా చిట్టి అని లేదా పొడుగు కాళ్ల సుందరి అని పిలుస్తుంటారు.ఇక ఈమె హైట్ విషయంలో బాగా ట్రోల్స్ కూడా ఎదురుకుంది.
ఇక ఫోటో షూట్ లంటూ బాగా రచ్చ చేస్తుంది.ప్రాజెక్టులతో పాటు పలు వేడుకల్లో కూడా బాగా బిజీగా ఉంటుంది.
ఈమధ్య పొట్టి పొట్టి బట్టలు వేస్తూ గ్లామర్ షో చేస్తుంది.అయితే చాలా వరకు ఈమె పొట్టి బట్టలు వేసుకోవడంతో నెగిటివ్ కామెంట్లు చేస్తూ ఉంటారు.

ముఖ్యంగా తమ వర్గానికి చెందిన వాళ్ళు బాగా ఫైర్ అవుతూ ఉంటారు.కానీ అవేవీ పట్టించుకోకుండా ఈ ముద్దుగుమ్మ తనకు నచ్చినట్లు ప్రవర్తిస్తుంది.తన కెరీర్ కోసం అవేవీ పట్టించుకోకుండా అందరికీ నచ్చే విధంగా తయారవుతుంది.అయితే తాజాగా మరికొన్ని హాట్ ఫోటోలు తన ఇన్ స్టా లో వదిలింది.ఇక ఆ ఫోటోలలో తను రకరకాల ఫోజ్ లతో బాగా అరాచకం సృష్టించింది.ఇక ఎద అందాలు కనిపించే విధంగా బాగా సెగ పుట్టించింది.
తను ఇచ్చిన ఒక స్టిల్ మాత్రం బాగా ట్రోల్స్ కి గురయ్యేలాగా ఉంది.అయితే ఆ ఫోటోలు చూసి కొందరు కుర్రాళ్లు బ్యాడ్ కామెంట్స్ చేశారు.
అదేంటంటే తనకు ఎద భాగం కాస్త చిన్నగా ఉండటంతో అవి అసలే లేదు కదా అంటూ మరోలా బ్యాడ్ గా కామెంట్ చేశారు.ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.







