శ్రీకాళహస్తిలో మరోసారి రెచ్చిపోయిన సీఐ అంజు యాదవ్

శ్రీకాళహస్తిలో మరోసారి రెచ్చిపోయిన సీఐ అంజు యాదవ్. శ్రీకాళహస్తిలో నిరసనలో పాల్గొన్న జనసేన నేతపై సీఐ దాడి.

 Srikalahasthi Ci Anju Yadav Attacks Janasena Leader, Srikalahasthi ,ci Anju Yada-TeluguStop.com

జనసేన కార్యకర్తపై చేయి చేసుకున్న సిఐ, తీవ్రవాగ్వాదం.

సిఐ వైసీపీ కార్యకర్తల పనిచేస్తుందని జనసేన ఆగ్రహం.

గతేడాది హోటల్ నిర్వాహకురాలి పైన సిఐ దాడి. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కూతురుని కూడా జాగ్రత్త అంటూ హెచ్చరించినట్లు ఆరోపణలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube