శ్రీకాళహస్తిలో మరోసారి రెచ్చిపోయిన సీఐ అంజు యాదవ్
TeluguStop.com
శ్రీకాళహస్తిలో మరోసారి రెచ్చిపోయిన సీఐ అంజు యాదవ్.శ్రీకాళహస్తిలో నిరసనలో పాల్గొన్న జనసేన నేతపై సీఐ దాడి.
జనసేన కార్యకర్తపై చేయి చేసుకున్న సిఐ, తీవ్రవాగ్వాదం.సిఐ వైసీపీ కార్యకర్తల పనిచేస్తుందని జనసేన ఆగ్రహం.
గతేడాది హోటల్ నిర్వాహకురాలి పైన సిఐ దాడి.శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కూతురుని కూడా జాగ్రత్త అంటూ హెచ్చరించినట్లు ఆరోపణలు.
వైరల్: చలికాలంలో కురాళ్లకు హీటేక్కిస్తున్న యువతి.. ఏం చేస్తోందో చూడండి!