రాత్రి అనక , పగలనక వాలంటీర్లు పని చేసిన వారిని విమర్శిస్తున్నారు భాద్యత లేక వారు మాట్లాడుతున్నారు ఏవరో బ్రోకర్ వెదవ అన్నాడని , పలికి మాలినోడి మాటల్ని పట్టించుకోవద్దు సమాజంలో వేస్ట్ టిక్కేట్లు , చీడ పురుగులు తిరుగుతూ ఉంటారు మంచి పని చేసేవారికి పోరంభోకులు తగులుతుంటారు నిన్నో పెద్ద మనిషి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు వారికేటి తెలిదు.
నాలుగు గోడలమద్య సినిమాలు తీసేవాడు గోప్పగా ఫీలవుతూ ఉంటారు యాక్షన్ లు చేయడం గోప్పకాదు .
నిజ జీవితం గోప్ప ఓ వాలంటీర్లు( Volunteers ) విమర్శిస్తే ఆయన స్థాయి ఏంటో మనకి అర్దం అవుతుంది అలాంటి వారిని విమర్శించడం నా స్థాయి కి తగదు