సాహో బ్యూటీ కి టాలీవుడ్ పై మరీ ఇంత కోపం ఎందుకో?

బాలీవుడ్‌ హాట్ బ్యూటీ శ్రద్దా కపూర్( Shraddha Kapoor ) వరుస సినిమా లతో దూసుకు పోతుంది.తెలుగు లో ఈ అమ్మడు ఒకే ఒక్క సినిమా సాహో లో నటించింది.

 Saaho Heroine Shraddha Kapoor Don't Want To Do Telugu Movies,shraddha Kapoor ,bo-TeluguStop.com

ఆ సినిమా నిరాశ పర్చింది.దాంతో మళ్లీ తెలుగు సినిమా లో నటించేందుకు ఆసక్తి చూపడం లేదు అంటూ శ్రద్దా కపూర్ చెబుతోంది.

ఆలియా భట్( Alia Bhatt ) ఇప్పటికే తెలుగు సినిమా లో నటించింది.దీపిక పదుకునే( Deepika Padukone ) ప్రస్తుతం నటిస్తోంది.

జాన్వీ కపూర్ కూడా ఒక తెలుగు సినిమా లో నటిస్తోంది.ఇలాంటి సమయంలో శ్రద్దా కపూర్ కూడా తెలుగు సినిమా ల్లో నటిస్తే బాగుంటుంది కదా అంటూ చాలా మంది ఆమెను ప్రశ్నిస్తున్నారు.

కానీ చాలా ఆశలు పెట్టుకుని చేసిన సాహో సినిమా ఫ్లాప్ అవ్వడం తో తాను నిరాశ చెందాను.

Telugu Bollywood, Saaho, Shraddha Kapoor, Telugu Language, Tollywood-Movie

అందుకే మళ్లీ తెలుగు లో చేయాలని అనకోవడం లేదు. తెలుగు భాష( Telugu language ) లో సినిమా లు చేయాలని చాలా మంది దర్శక నిర్మాతలు ఈమెను సంప్రదిస్తున్నారట.కానీ ఈమె మాత్రం ఇప్పటి వరకు కనీసం ఒక్క తెలుగు సినిమా కు కూడా ఓకే చెప్పలేదు.

కనీసం కథ వినేందుకు కూడా ఆసక్తి చూపడం లేదట.హీరో ఎవరు… దర్శకుడు ఎవరు అనే విషయాలను కూడా ఆమె తెలుసుకోకుండానే నో చెబుతుందట.తాజాగా ఒక తెలుగు నిర్మాత హిందీ లో కూడా సినిమా లు చేస్తున్నారు.ఆయన సాహో( Saaho ) బ్యూటీ ని పాన్ ఇండియా సినిమా లో నటింపజేసేందుకు ప్రయత్నాలు చేశాడట.

కానీ ఆమె మాత్రం నో చెప్పిందని తెలుస్తోంది.

Telugu Bollywood, Saaho, Shraddha Kapoor, Telugu Language, Tollywood-Movie

పారితోషికం( Shraddha Kapoor Remuneration ) హిందీ సినిమా లకు తీసుకుంటున్న దాని కంటే ఎక్కువగానే ఇస్తానంటూ ఆయన ఆఫర్‌ చేశాడట.కానీ శ్రద్ద కపూర్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు అంటున్నారు.టాలీవుడ్‌ పై ఆమెకు కోపుం ఉందని కొందరు మాట్లాడుకుంటున్నారు.

సాహో సినిమా ఉత్తరాదిన మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.కానీ తెలుగు లో మాత్రం నిరాశ పరిచింది.

అందుకే తెలుగు ప్రేక్షకులకు శ్రద్దా కపూర్ కి కోపం ఉన్నట్లుగా ఉందని కొందరు మాట్లాడుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube