యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి.బొమ్మాయిపల్లి – పగిడిపల్లి మార్గంలో రైలులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయని తెలుస్తోంది.
ఎక్స్‌ప్రెస్‌లోని రెండు బోగీల్లో మంటలు రావడంతో వెంటనే రైలును నిలిపివేశారు.రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది.
కాగా ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ హౌరా నుంచి సికింద్రాబాద్ కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.