రాష్ట్ర మహిళా కమిషనర్‌ను కలిసేందుకు వెళ్తున్న టీడీపీ మహిళా, జనసేన వీర మహిళలను అడ్డుకున్న పోలీసులు

విజయవాడ( Vijayawada )లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.రాష్ట్ర మహిళా కమిషనర్‌ను కలిసేందుకు వెళ్తున్న టీడీపీ మహిళా, జనసేన వీర మహిళలను పోలీసులు అడ్డుకున్నారు.

 Police Stopped Tdp Women And Jana Sena Veera Women On Their Way To Meet The Stat-TeluguStop.com

టీడీపీ నేత వంగలపూడి అనిత( Anitha Vangalapudi ) ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న దాడులు వివరించేందుకు ఐలాపురం హోటల్‌కు బయలుదేరిన మహిళా నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

వంగలపూడి అనిత, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది.

అయితే సమావేశానికి అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు.మహిళలపై దాడులు, సోషల్ మీడియాలో మహిళలను వేధింపులపై సమావేశం జరుగుతుంటే ఎందుకు అనుమతి లేదంటూ టీడీపీ( TDP ), జనసేన మహిళా నేతలు ప్రశ్నించారు.

తామ శాంతియుతంగానే వెళ్లి మహిళలు ఎదుర్కొన్న సమస్యలు మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని మహిళా నేతలు చెబుతున్నారు.ఆ తర్వాత అనుమతి ఇవ్వడంతోని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను కలిసి అందజేశారు వనిత

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube