మెగా ప్రిన్సెస్, టాలీవుడ్ నటి నిహారిక( niharika ) పెళ్లి జరిగినప్పటి నుంచి బాగా హాట్ టాపిక్ గా మారుతుంది.పెళ్లికి ముందు మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో ఇండస్ట్రీకి హీరోయిన్ గా అడుగుపెట్టగా కొన్ని సినిమాలకు మాత్రమే పరిమితమైంది.
మళ్లీ హీరోయిన్ గా ఆమెకు అవకాశాలు కూడా రాలేవు.అప్పుడప్పుడు తన తండ్రి తో పాటు తను కూడా బుల్లితెరపై సందడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగానే యాక్టివ్ గా ఉండేది.పెళ్లికి ముందు కూడా ఆమె అతి పట్ల బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంది.
ఇక జొన్నలగడ్డ చైతన్యను( Jonnalagadda Chaitanya ) పెళ్లి చేసుకోగా పెళ్లి తర్వాత ప్రతి ఒక్క విషయంలో బాగా అతిగా ప్రవర్తించింది.ఇక నటిగా తాను కొనసాగనని అనుకొని మెల్లగా తండ్రి సపోర్ట్ తో నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది.
అలా పెద్ద పెద్ద సినిమాలు కాకుండా చిన్న చిన్న సినిమాలలో నిర్మాతగా చేసింది.

ఇక పెళ్లి తర్వాత ఆమె తన భర్తతో ఉండే విధానం, సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా లేకుండా పోయింది.ఈమె ఒక్కదానికే పెళ్లయిందా అన్నట్లుగా ప్రవర్తించింది.ఇక తన భర్తతో విదేశాలకు తిరుగుతూ ఒకింత బాగానే ఎంజాయ్ చేసింది.
నిజానికి తన భర్త చైతన్య కూడా మంచి పర్సనే.తన మామ లాగానే తను కూడా తన భార్య నిహారికకు చాలా ఫ్రీడం ఇచ్చాడు.
ఇక ఆ ఫ్రీడమ్ అనేది నిహారిక కాపాడుకోలేకపోయింది.ఇష్టం వచ్చినట్లుగా వాడుకుంది.
దానివల్లనే మెగా ఫ్యామిలీ( Mega Family ) పరువు కూడా తీసింది గతంలో.ఒక పబ్ కేసులో ఇరికిన ఆమె బాగా విమర్శలు ఎదుర్కొంది.
పెళ్లయినప్పటికీ కూడా ఇతర మగవాళ్ళతో క్లోజ్ గా ఉండటం కూడా అందరికీ నచ్చలేదు.ఆ సమయంలో అటువంటి విమర్శలు ఎదుర్కోవటం వల్ల సోషల్ మీడియాను దూరం పెట్టేసింది.

ఇక మళ్లీ కొంతకాలానికే సోషల్ మీడియాలో యాక్టివ్గా మారి పోస్టులు షేర్ చేయడం ప్రారంభించింది.అంతేకాకుండా తన స్టైల్ మొత్తం మార్చేసింది.పొట్టి పొట్టి బట్టలు వేసేసి మెగా వారి పరువు తీసేసింది.అయితే గత కొన్ని రోజుల నుండి ఈమె విడాకులు( Divorce ) తీసుకుందని.భర్తకు దూరంగా ఉంటుంది అని సోషల్ మీడియాలో ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను కూడా డిలీట్ చేసిందని తెలిసింది.తన భర్త చైతన్య కూడా ఫోటోలను డిలీట్ చేసినట్లు తెలిసింది.
కానీ ఈ విషయం గురించి మెగా ఫ్యామిలీ ఎక్కడ బయట పెట్టలేదు.లోలోపలే అన్ని దాచేస్తున్నారు.
రీసెంట్గా తన అన్న వరుణ్ ఎంగేజ్మెంట్( Varun’s engagement ) వేడుకలో కూడా తన భర్త చైతన్య కనిపించకపోయేసరికి ఇక వీరిద్దరి నిజంగానే దూరంగా ఉంటున్నారు అని కన్ఫామ్ తెచ్చుకున్నారు జనాలు.ఇక నిన్నటి వారికి ఇవన్నీ పుకార్లుగా నడవగా.
ఈరోజు నిహారిక, చైతన్య సోషల్ మీడియా వేదికగా తం విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు ఒక నోట్ పంపించారు.ప్రస్తుతం ఆ నోట్ బాగా వైరల్ అవుతుంది.
అయితే వీరు పెళ్లయిన కొన్ని రోజుల వరకే సంతోషంగా ఉన్నారని ఆ తర్వాత వీరి మధ్య గొడవలు జరగడం మొదలయ్యాయని తెలిసింది.దీంతో తమకు కూడా తాము విడిపోతామని ఆలోచనలు రావటంతో పిల్లలని కనలేదు అంటూ సోషల్ మీడియాలో జోరుగా వార్తలైతే వస్తున్నాయి.
ఇక తన అన్న పెళ్లి తర్వాత తను రెండో పెళ్లి చేసుకోబోతుందని కూడా వార్తలు వస్తున్నాయి
.






