యానిమల్ వాయిదా రీజన్స్ ఏంటో..?

రణ్ బీర్ కపూర్ ( Ranbir Kapoor )హీరోగా సందీప్ వంగ డైరెక్షన్ లో వస్తున్న సినిమా యానిమల్( Animal )ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ అంచనాలకు తగినట్టుగానే సందీప్ సినిమా తెరకెక్కించినట్టు తెలుస్తుంది.యానిమల్ సినిమా రిలీజ్ విషయంలో మేకర్స్ ప్లాన్ మార్చుకున్నారని తెలుస్తుంది.

 Ranbhir Kapoor Animal Release Postpone Reasons, Ranbhir Kapoor , Animal Movie, B-TeluguStop.com

అసలైతే ఆగష్టు 11న యానిమల్ రిలీజ్ ఫిక్స్ చేశారు.కానీ ఇప్పుడు ఆ డేట్ మార్చేసినట్టు తెలుస్తుంది.

ఆగష్టు నుంచి సెప్టెంబర్ కి సినిమా వాయిదా వేశారని అంటున్నారు.

ఆల్రెడీ సెప్టెంబర్ లో షారుఖ్ ఖాన్ జవాన్(Jawan ) రిలీజ్ అవుతుంది.దీనితో పాటుగా ప్రభాస్ సలార్(Salaar ) కూడా రిలీజ్ అవుతుంది.ఈ రెండు సినిమాలతో పాటుగా యానిమల్ కూడా సెప్టెంబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.

మరి యానిమల్ రిలీజ్ పై మేకర్స్ ప్లాన్ ఏంటో కానీ ఒకే నెలలో 3 పాన్ ఇండియా సినిమాలు హంగామా చేసేందుకు రెడీ అవుతున్నాయి.యానిమల్ సినిమా లో రణ్ బీర్ తన విశ్వరూపం చూపించారని తెలుస్తుంది.

ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా సినిమా అర్జున్ రెడ్డి కాదు అంతకుమించి అనిపించేలా ఉంటుందని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube