వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే ధీమా వ్యక్తం చేశారు.మహారాష్ట్రలో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదని తెలిపారు.
కేసీఆర్ ది ఆర్భాటం తప్పా ఏమీ లేదని విమర్శించారు.బీఆర్ఎస్, బీజేపీ నుంచి చాలా మంది నేతలు తమకు టచ్ లో ఉన్నారని తెలిపారు.
ఖమ్మం సభ తరువాత కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు ఉంటాయని వెల్లడించారు.







