టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న తేజస్వి మదివాడ( Tejaswi Madivada ) గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.హీరోయిన్ గానే కాకుండా పలు సినిమాల్లో సైడ్ ఆర్టిస్ట్ గా కూడా చేసి నటనపరంగా కొంత గుర్తింపు సంపాదించుకుంది.
వ్యక్తిగతంగా కూడా బాగా హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది.ఇక గ్లామర్ విషయంలో కూడా హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా బాగా ఎక్స్పోజ్ చేస్తూ రచ్చ చేస్తుంది.
తొలిసారిగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు( Seethamma Vakitlo Sirimalle Chettu ) సినిమాతో పరిచయమైంది.ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఐస్ క్రీం సినిమాలో హీరోయిన్ గా నటించింది.లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో అతిథి పాత్రలో నటించింది.కేవలం తెలుగులోనే కాకుండా తమిళ సినిమాల్లో కూడా నటించింది.ఇక ఎన్నో సినిమాలలో కొన్ని పాత్రలలో నటించి గుర్తింపు అందుకుంది.
తెలుగు బిగ్ బాస్ సీజన్( Bigg Boss Show ) లో కంటెస్టెంట్ గా పాల్గొన్నగా.
బిగ్ బాస్ హౌస్ లో ఈమె చేసిన రచ్చ మామూలుగా లేదని చెప్పవచ్చు.అంతేకాకుండా హౌస్ లో ఉన్నంత కాలం కాస్త గ్లామర్ షో లతో బాగా ఎక్స్పోజ్ చేసింది.
ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ.తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.
అంతేకాకుండా ఆ ఫోటోలతో యువతను మాత్రం బాగా పిచ్చెక్కిస్తుంది.పొట్టి పొట్టి బట్టలతో హీరోయిన్ ల కంటే ఎక్కువ గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతుంది.తాను సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ షేర్ చేస్తే చాలు క్షణాలో వైరల్ అవుతూ ఉంటుంది.అంతేకాకుండా బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.అప్పుడప్పుడు లైవ్ కాల్స్ తో తన అందాలను కూడా చూపిస్తూ రచ్చ చేస్తుంది.ఇక బుల్లితెరపై బిబి జోడి( BB Jodi )లో మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్ తో కలిసి డాన్స్ చేస్తూ ఎంతలా రెచ్చిపోయిందో చూసాం.
ఇక ఇతడితో క్లోజ్ గా ఉండటంతో వీరిద్దరూ లవ్ లో ఉన్నారని చాలా మంది అనుకున్నారు.కానీ తాజాగా ఈ హాట్ బ్యూటీ పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.తన క్లోజ్ ఫ్రెండ్ అయినా వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాకుండా ఇప్పటికే నిశ్చితార్థం కూడా అయిపోయిందని.పెళ్లి కూడా త్వరలోనే చేసుకుంటుందని.పెళ్లి అయ్యాకే తన పెళ్లి గురించి చెప్పనుందని తెలిసింది.
దీంతో ఈ విషయం ప్రస్తుతం వైరల్ అవ్వడంతో నెటిజన్స్( Netizens ) ఆమె గతం లో పెళ్లి గురించి చేసిన కామెంట్స్ ను లాగుతూ నువ్వేనా పెళ్లి చేసుకునేది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.ఇక ఆమె పెళ్లి( Tejaswi Madivada Marriage ) విషయంలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ జనాలు మాత్రం ఈమెపై మరోసారి ట్రోల్స్ చేయటం కాబోయే వాడిపై ట్రోల్స్ చేయటం మొదలు పెట్టారు.