శృంగారంపై మృణాల్ ఠాకూర్ బోల్డ్ కామెంట్స్.. ఆ విషయంలో అస్సలు సిగ్గుపడొద్దంటూ?

బాలీవుడ్ నటి మృనాల్ ఠాకుర్( Mrunal Thakur ) గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.ఈమె తొలిసారిగా 2012లో ముజేసే కుచ్ కెహతి ఏ ఖామోషియన్ అనే సీరియల్ తో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

 Actress Mrunal Thakur Bold Comments Viral Social Media,mrunal Thakur,lust Storie-TeluguStop.com

ఇక 2014లో విట్టి దండు అని సినిమా ద్వారా మరాఠీ వెండితెరపై అడుగు పెట్టింది.ఆ తర్వాత బాలీవుడ్ వెండితెరపై, టాలీవుడ్ వెండితెరపై అడుగుపెట్టింది.

Telugu Bollywood, Lust, Mrunal Thakur, Sitaramam-Movie

ఇక సీతారామం సినిమా( Sitaramam )తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.తొలిసారి నటనతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలు దోచుకుంది.అంతేకాకుండా తన నాచురల్ అందంతో ఎంతోమందిని తనవైపు మలుపుకుంది.ఇక బాలీవుడ్ ఇండస్ట్రీకి లవ్ సోనియా అనే సినిమాతో పరిచయం కాగా ఆ సినిమా తనకు మంచి సక్సెస్ ఇవ్వటంతో ఆ తర్వాత ఏడాది వరుసగా ఏడాదికి రెండు మూడు సినిమాలలో అవకాశాలు అందుకుంది.

అలా అతి తక్కువ సమయంలో బాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.

తనకు సంబంధించిన ఫోటోలను బాగా పంచుకుంటుంది.అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలను కూడా బయటపడుతుంది.

ఇక సోషల్ మీడియా( Social Media )లో కూడా ఈ ముద్దుగుమ్మకు మంచి ఫాలోయింగ్ ఉంది.

Telugu Bollywood, Lust, Mrunal Thakur, Sitaramam-Movie

ఇదంతా పక్కన పెట్టే రీసెంట్గా ఈ ముద్దుగుమ్మ లస్ట్ స్టోరీస్ 2( Lust Stories 2 ) లో బోల్డ్ గా కనిపించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిన సంగతి తెలిసిందే.అయితే అందులో తను చేసిన బోల్డ్ సీన్స్ గురించి మాట్లాడగా ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి.ఈరోజుల్లో శృంగారం, కామం అనేది చాలా కామన్ గా ఇంట్లో మాట్లాడుకుంటున్నారని అన్నది.

Telugu Bollywood, Lust, Mrunal Thakur, Sitaramam-Movie

అయితే అలా మాట్లాడుకోవడం కరెక్ట్ అని షాక్ ఇచ్చింది .ఈరోజుల్లో పిల్లలకి అసలు శృంగారం అంటే ఏంటి.అట్రాక్షన్ అంటే ఏంటి.అనేది క్లియర్గా చెప్పాలని బోల్డ్ గా తెలిపింది.అప్పుడే వాళ్ళు తప్పు చేయకుండా ఉంటారని.వాటి గురించి మనం మాట్లాడడానికి సిగ్గుపడకూడదని.

ఇలాంటి టాపిక్స్ పై ఇంట్లోనే పిల్లలకు నిజాయితీగా వివరిస్తే ప్రతి ఒక్కరి లైఫ్ బాగుంటుందని అన్నది.

Telugu Bollywood, Lust, Mrunal Thakur, Sitaramam-Movie

ఇక ఈ బ్యూటీ ఇటువంటి హాట్ కామెంట్స్( Hot Comments ) చేయడంతో ఆమె వ్యాఖ్యలు విని తెలుగు ప్రేక్షకులు షాక్ అవుతున్నారు.అవకాశాల కోసం ఇటువంటి కామెంట్లు చేస్తున్నావు కదా అంటూ.అసలు ఇలా ఎలా మారిపోయావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

పైగా తను బికినీ షో కూడా చేయడంతో చాలా మంది తెలుగు ప్రేక్షకులు ఆమెను అన్ ఫాలో కూడా చేశారు.ఇక కేవలం చిన్న హీరోయిన్సే కాదు పెద్ద పెద్ద స్టార్ బ్యూటీస్ కూడా ఇలాగే బోల్డ్ కంటెంట్ చేయడానికి ముందుకు వస్తున్నారు.

తమన్నా కూడా ఎంతలా రెచ్చిపోయిందో చూసాం.ఆమె కూడా శృంగారం తప్పు కాదు అన్నట్టుగా రీసెంట్ గా కామెంట్స్ చేయడంతో ఈమెపై కూడా జనాలు బాగా నెగటివ్ కామెంట్స్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube