విజయవాడ దుర్మమ్మ ఆలయ ఈవో, ఛైర్మన్ మధ్య మరోసారి విభేదాలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయం ఈవో, ఛైర్మన్ ల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి.ఈ క్రమంలో ఈవో భ్రమరాంబ తీరుపై ఆలయ ఛైర్మన్ కర్నాటి రాంబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 Differences Between Vijayawada Durmamma Temple Eo And Chairman Once Again-TeluguStop.com

అమ్మవారి శాకాంబరీ ఉత్సవాల సమయంలో ఈ వివాదం బహిర్గతం అయింది.ఆలయ అంతర్గత బదిలీల్లో భాగంగా ఛైర్మన్ పేషీలో మార్పులు చేశారు ఈవో భ్రమరాంబ.

ఈ నేపథ్యంలో ఒక్క అటెండర్ నే కేటాయించడంపై ఛైర్మన్ తోపాటు పాలక మండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈవో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆ ఒక్క అటెండర్ ను పేషీ నుంచి వెనక్కి పంపించి వేశారు.

ఛైర్మన్ పేషీలో దేవస్థానం సిబ్బంది కనిపించలేదు.శాకాంబరీ ఉత్సవాల నేపథ్యంలో దేవస్థానం సిబ్బంది లేకపోవడంపై ఛైర్మన్ మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube