Anushka Shetty: అనుష్కను ఫస్ట్ ప్రపోజ్ చేసిన వ్యక్తి అతడా.. మాములుగా గడుసోడు కాదుగా?

చదువుకున్న వయసులోనే ప్రతి ఒక్కరికి ఫస్ట్ లవ్( First Love ) అనే ఫీలింగ్ ఎదురవుతూ ఉంటుంది.ఇక అవి సందర్భం బట్టి బయటపడుతూ ఉంటాయి.

 Is He The One First Proposed To Anushka Shetty-TeluguStop.com

కేవలం సామాన్యులకే కాదు నటీనటులకు కూడా ఫస్ట్ లవ్ అనేటివి ఎదురవుతూ ఉంటాయి.ఇప్పటికీ చాలామంది హీరో హీరోయిన్లు సందర్భం వచ్చినప్పుడు తమ ఫస్ట్ లవ్ గురించి ఓపెన్ గా చెప్పారు.

అయితే అనుష్కకు( Anushka Shetty ) కూడా ఫస్ట్ లవ్ ఉంది.ఈ విషయాన్ని తనే స్వయంగా తెలిపింది.

ఇక తనను ఫస్ట్ ప్రపోజ్ చేసిన వ్యక్తి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ నటి బెంగళూరు బ్యూటీ అనుష్క అందరికీ బాగా పరిచయమున్న హీరోయిన్ అని చెప్పాలి.

చూడ్డానికి అచ్చమైన తెలుగు అమ్మాయిల కనిపించే ఈ ముద్దుగుమ్మ తన అందాలతోనే అందర్నీ తన వైపుకు మలుపుకుంది.నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

అనుష్క సూపర్ సినిమాతో 2005లో తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.

తొలిసారి నటనతోనే మంచి గ్లామర్ ను కూడా పరిచయం చేసింది.

ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న అనుష్క ఆ తర్వాత వెనుతిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.ఈమె నటించిన అరుంధతి సినిమాతో మాత్రం ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది.

తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టి పలు సినిమాలలో నటించింది.

ఇక అనుష్క కెరీర్ కొంత వరకు నాశనం కావడానికి సైజ్ జీరో, పంచాక్షరి, భాగమతి వంటి సినిమాలే కారణమని చెప్పవచ్చు.ఈ సినిమాల తర్వాత మళ్లీ మంచి సక్సెస్ కావటానికి తెగ ప్రయత్నించింది అనుష్క.గతంలో కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉండగా నిశ్శబ్దం సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది.

కానీ ఈ సినిమా కూడా అనుష్కను నిరాశపరిచింది.ప్రస్తుతం నవీన్ పొలిశెట్టితో( Naveen Polishetty ) కలిసి ఒక సినిమా చేస్తుంది.

ఇక అనుష్క ఒకప్పటి కంటే ఎప్పుడు చాలా లావు అయిందని చెప్పాలి.కానీ ఫేస్ లో ఉన్న అందం మాత్రం అస్సలు తగ్గలేదని చెప్పాలి.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటికీ ఎవరి గ్రీన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది అనుష్క.అనుష్కను చాలామంది అబ్బాయిలు క్రష్ అని ఫీల్ అవుతూ ఉంటారు.ఇక ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ తో( Prabhas ) లవ్ లో ఉందని అప్పట్లో జోరుగా వార్తలైతే వచ్చాయి.

అయితే ఇదంతా పక్కన పెడితే అనుష్క ఇంత అందంగా ఉంది కాబట్టి ఈమెకు లవ్ ప్రపోజల్స్ చాలానే వచ్చాయని చెప్పాలి.ఒక అమ్మాయిని ఎంతమంది వచ్చి ప్రపోజ్ చేసిన కూడా ఫస్ట్ ప్రపోజ్ అనేది ఎప్పటికీ గుర్తుండిపోతుంది.అలా తన ఫస్ట్ ప్రపోజ్ కూడా గుర్తుండటంతో అనుష్క ఆ విషయం గురించి గతంలో పంచుకుంది.

గతంలో తనను మరో సినీ నటి జయప్రద హోస్ట్ చేసిన షోలో పాల్గొని.తన ఫస్ట్ ప్రపోజల్ గురించి తెలిపింది.

తను ఆరవ తరగతి చదువుతున్నప్పుడు తన క్లాస్మేట్ తనను నువ్వు చాలా అందంగా ఉన్నావు అని ప్రపోజ్ చేశాడట.ఇక ఈ విషయాన్ని అనుష్క గతంలో తెలుపగా ఇప్పటికీ ఇది బాగా వైరల్ అవుతూనే ఉంది.

దానికి సంబంధించిన వీడియో చూసిన నెటిజన్స్.అబ్బో అనుష్కను ఫస్ట్ ప్రపోజ్ చేసినవాడు మామూలు గడుసు కాదు కదా అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube