మామూలుగా హీరోయిన్స్ కు బ్యాడ్ కామెంట్స్ రావడం కామన్ అని చెప్పాలి.ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి నేరుగా వాళ్ళని ట్యాగ్ చేసి ఘోరంగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇటువంటివి హీరోయిన్స్ కే కాదు చిన్న చిన్న ఆర్టిస్టులకు కూడా ఎదురవుతూ ఉంటాయి.అంటే తాజాగా స్టార్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్( Heroine Pragya Jaiswal ) కు కూడా ఎదురైంది.
ఏకంగా బ్యాడ్ గా కామెంట్ చేశారు.ఇంతకు అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ అందరికీ బాగా పరిచయమని చెప్పాలి.తొలిసారిగా 2012 లో హిందీ సినిమాతో పరిచయం అయ్యింది ప్రగ్యా.ఇక తెలుగు ప్రేక్షకులకు డేగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.తర్వాత మిర్చి లాంటి కుర్రాడు సినిమాలో నటించగా ఈ సినిమాలో కూడా అంతగా మెప్పించలేకపోయింది.
ఇక కంచె సినిమాలో నటించి తన నటనకు మంచి గుర్తింపు అందుకుంది.ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకోగా జయ జానకి నాయక, ఆచారి అమెరికా యాత్ర, సైరా లలో నటించింది.
ఇక బాలయ్య నటించిన అఖండ సినిమా( Akhanda )లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది.ఈ సినిమాతో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది.
ఇక ఈ సినిమా తర్వాత మళ్లీ మొదటికే వచ్చేసింది ఈ ముద్దుగుమ్మ పరిస్థితి.ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
సినిమాల పరంగా గ్యాప్ ఇచ్చిన కూడా సోషల్ మీడియా( Social Media )లో మాత్రం గ్యాప్ లేకుండా ఫోటోలు పంచుతూ బాగా రచ్చ చేస్తుంది.మంచి ఫిజిక్ కోసం బాగా వర్క్ అవుట్ లు చేస్తూ తన ఫిజిక్ ను కాపాడుకుంటూ వస్తుంది.
పొట్టి పొట్టి బట్టలతో ఫోటో షూట్ లు( Pragya Jaiswal Photoshoots ) చేయించుకుంటూ.తన హాట్ ఫోజులతో కన్నారపకుండా చేస్తుంది.వయసు మీద పడుతున్న కూడా లేలేత అందాలతో బాగా రెచ్చిపోతుంది.అప్పుడప్పుడు ఈమె బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంటు ఉంటుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈమె మరికొన్ని హాట్ ఫొటోస్ వదిలింది.అందులో తను బ్లాక్ కలర్ బికినీ ధరించగా అందులో తను వాటర్ లో హాట్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది.
ఇక ఫోటోలో తన థైస్ అందాలు బాగా హాట్ గా కనిపించాయి.అయితే ఆ ఫోటోలను చూసి నెటిజన్స్ కొందరు లైక్స్ కొట్టగా మరికొంత మంది రకరకాలుగా బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు.ఒక నెటిజన్ మాత్రం.ఒకరోజు రాత్రికి ఎంత మీ రేటు అంటూ దారుణంగా కామెంట్ చేశారు.మరికొంతమంది బాగా విమర్శలు చేస్తున్నారు.నువ్వు ఎంత తంటాలు పడినా నీకు మాత్రం అవకాశాలు రావు అంటూ.
కాస్త నిండు బట్టలు వేసుకో అంటూ కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాను బాగా షేక్ చేస్తున్నాయి.