మనుషులే కాదు.జంతువులు, పక్షులు, క్షీరదాలు కూడా సంతానోత్పత్తి చేస్తాయి.
బిడ్డకు జన్మనివ్వడం మహిళలకే కాకుండా… జీవులకు కూడా మధురానుభూతిని అందిస్తోంది.అమ్మతనం కోసం జీవులు కూడా పరితపిస్తాయి.
మాతృతాన్ని ఆస్వాదించాలని ఎదురుచూస్తూ ఉంటాయి.బిడ్డను అల్లారుముద్దుగా పెంచాలని, తమ కళ్ల ముందు పెరిగి పెద్దై సుఖంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు.
అయితే భూమిపై కొన్ని జీవులు పిల్లలకు జన్మనివ్వగానే చనిపోతాయి.అలాంటి జంతువులు ఎన్నో భూమిపై నివసిస్తున్నాయి.
అలాంటి జంతువుల గురించి ఇఫ్పుడు తెలుసుకుందామా.
యూరోపియన్ గ్లో వార్మ్స్ అనే జీవి బిడ్డకు జన్మనివ్వగానే చనిపోతుంది.
ఒక ఒక రకమైన బీటిల్.( Beetel ) ఆడ గ్లోవార్మ్ అనువైన ప్రదేశంలో నేలపై లేదా చెట్లపై పెడుతుంది.గుడ్లు పొదిగిన తర్వాత లార్వా చిన్న కీటకాలు తింటాయి.లార్వా ప్యూపగా అభివృద్ధి చెందిన తర్వాత వయోజన బీటిల్స్ పొదుగుతుంది.ఇక లేబర్డ్ ఊసరవెల్లులు తమ జీవిత చివరి సంవత్సరంలో మాత్రమే సంతానోత్పత్తి చేస్తాయి.

ఈ బిల్లులు సాధారణంగా నాలుగు సంవత్సరాలు మాత్రమే జీవిస్తాయి.ఈ ఊసరవెల్లులు( Chameleon ) మడగాస్కర్ లో నివసించే బల్లి జాతికి చెందిన జంతువులు.ఇక జాయింట్ ఫసిఫిక్ ఆక్టోపస్( Giant Pacific Octopus ) అనే సముద్ర జీవి కూడా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మరణిస్తుంది.
జాయింట్ పసిఫిక్ ఆక్టోపస్ 16 అడుగుల పొడవు, 600 పౌండ్ల బరువు ఉంటుంది.ఇది ఉత్తర అమెరికా, జపాన్, కొరియా తీరంలో ఉండే పసిఫిక్ మహాసముద్రంలో జీవిస్తాయి.

ఇక హైలోఫోరా సెక్రోపియా అనే జీవులు వారం మాత్రమే జీవిస్తాయి.ఇవి తమ జీవితంలో లార్వాగానే ఎక్కువగా ఉంటాయి.పరిపర్వం చెందటానికి రెండు సంవత్సరాల సమయం పడుతుంది.ఇక లాంగ్ఫిన్ ఈల్స్( Longfin Eels ) న్యూజిలాండ్ లోని నదులు, సరస్సుల్లో ఉంటాయి.ఇవి 2 మీటర్ల పొడవు ఉంటాయి.ఇవి దాదాపు 50 సంవత్సరాల వరకు జీవించి ఉంటాయి.
గుడ్లు పెట్టిన తర్వాత ఆడ లాంగ్ఫిన్ చనిపోతుంది.







