రాజన్న సిరిసిల్ల జిల్లా : తెలుగుదేశం పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జి ఆవునూరి దయాకర్ రావు అధ్యక్షతన సిరిసిల్ల పట్టణంలో గల పార్టీ ఆఫీస్ లో నిర్వహించిన సమావేశంలో సిరిసిల్ల పట్టణ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.అలాగే టీడీపీ అనుబంధ సంఘాల కమిటీ అధ్యక్షులను నియమించినట్లు తెలిపారు.
సిరిసిల్ల పట్టణ అధ్యక్షులుగా తీగల శేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ఎండీ ఆయూబ్ ఖాన్, ఉపాధ్యక్షులుగా రంగు శేషాచలం గౌడ్, ఇరుకుల్ల భాస్కర్, మ్యాన వెంకటేశం, జెట్టి కొమురయ్య,కోశాధికారి మోతె స్నేహారెడ్డి, కార్యదర్శులుగా బింగి వెంకటేశం, ఎండీ జహరోద్దీన్, బత్తిని తిరుపతి గౌడ్, బండారి నారాయణ, సహాయ కార్యదర్శులు ధర్నామ్ వెంకట్రాజం,గుజ్జే అశోక్, నల్ల నరేష్, ఆడెపు సత్తయ్య,
అధికార ప్రతినిధి వావిలాల సుధాకర్, బాలసాని లక్ష్మణ్,ప్రచార కార్యదర్శి గుండేటి రాజేశం, కార్యవర్గ సభ్యులు సమ్మెట రవీందర్, పిస్క మల్లేశం, పండుగ స్వామి,ఎండీ నభిఖాన్, శెట్టిపెల్లి కృష్ణని నియమించడం జరిగింది.అలాగే పట్టణ మైనార్టీ అధ్యక్షులుగా ఎండీ సలీం,బీసీ సెల్ అధ్యక్షులుగా బింగి వెంకటేశం,చేనేత అధ్యక్షులుగా ఆడెపు సత్తయ్య ని నియమించినట్లు తెలిపారు .ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి దామేర సత్యం, రాష్ట్ర సీనియర్ నాయకులు దుమాల సత్యనారాయణ, మాలోత్ సూర్యనాయక్, చెట్కూరి నారాయణ గౌడ్, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు మోతె రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు…







