పార్టీ మార్పు ప్రచారంపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి రియాక్షన్

పార్టీ మార్పు ప్రచారంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు.ఈ ప్రచారాన్ని తప్పుబట్టిన ఆయన తనపై వస్తున్న వార్తలను పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి వివరిస్తానని తెలిపారు.

 Mla Jaggareddy's Reaction On Party Change Campaign-TeluguStop.com

పార్టీ కోసం కష్టపడుతున్నా ప్రతిసారీ ఇలాంటి అసత్య ప్రచారాలను ఎదుర్కొవాల్సి వస్తుందని చెప్పారు.ఈ క్రమంలో ఎవరికి భయపడనన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి అందరి ముందే ఈ విషయాన్ని రాహుల్ గాంధీకి తెలియజేస్తానని పేర్కొన్నారు.

మరోవైపు పార్టీ ఐక్యంగా ఉందో.లేదో తాను చెప్పలేనని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube