ఏపీ సీఎం జగన్ ను కలవనున్న మాజీ మంత్రి అనిల్..!

ఏపీ సీఎం జగన్ ను మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కలవనున్నారు.ఈ మేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు ఆయన సీఎం జగన్ తో భేటీకానున్నారని సమాచారం.

 Former Minister Anil To Meet Ap Cm Jagan..!-TeluguStop.com

ఇందులో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను అనిల్ కుమార్ యాదవ్ ఈ భేటీలో వివరించే అవకాశం ఉందని తెలుస్తోంది.అయితే గత కొన్ని రోజులుగా నెల్లూరు రాజకీయాల్లో మార్పులు వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే టీడీపీ, వైసీపీ నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అనిల్ సీఎం జగన్ తో సమావేశం కానుండటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube