అరుంధతి సినిమాకు సోనూసూద్ తీసుకున్న పారితోషికం ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

స్టార్ హీరోయిన్ అనుష్క( Anushka Shetty ) సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ల జాబితాలో అరుంధతి సినిమా ముందువరసలో ఉంటుంది.అనుష్క, సోనూసూద్ అద్భుతమైన నటన వల్లే ఈ సినిమా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించింది.

 Sonusood Remuneration For Arundathi Movie Details Here Goes Viral In Social Med-TeluguStop.com

కోడి రామకృష్ణ( Kodi Ramakrishna ) డైరెక్షన్ ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించిందనే సంగతి తెలిసిందే.ఈ సినిమా అప్పట్లో నిర్మాతలకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించడం గమనార్హం.

ఈ సినిమా కోసం సోనూసూద్ అప్పట్లోనే ఏకంగా 45 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకున్నారు.మొదటి 20 రోజులకు 18 లక్షల రూపాయలు పారితోషికం తీసుకున్న సోనూసూద్ ఆ తర్వాత రోజుకు 25,000 వేల రూపాయల చొప్పున పారితోషికం తీసుకున్నారు.

ఈ సినిమాలో సోనూసూద్ మేకప్ కోసం దశావతారం సినిమా కోసం పని చేసిన మేకప్ మేన్ రమేశ్ పని చేయడం గమనార్హం.

Telugu Anushka, Arundathi, Bollywood, Sonusood, Tollywood-Movie

శ్యామ్ ప్రసాద్ రెడ్డి తపన వల్లే ఈ రోల్ లో ఇష్టం లేకపోయినా సోనూసూద్( Sonusood ) నటించారు.అయితే ఈ సినిమాలోని పాత్ర సోనూసూద్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది.సోనూసూద్ అప్పటినుంచి ఇప్పటివరకు కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలతో సోనూసూద్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ప్రస్తుతం సోనూ ఎక్కువగా హిందీ సినిమాల్లో నటిస్తున్నారు.

Telugu Anushka, Arundathi, Bollywood, Sonusood, Tollywood-Movie

సోనూసూద్ తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. సోనూసూద్ కెరీర్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.సోనూసూద్ కు పాజిటివ్ రోల్స్ లో నటించే అవకాశం వస్తే బాగుంటుందని కొంతమంది చెబుతున్నారు.సినిమా సినిమాకు సోనూసూద్ రేంజ్ పెరుగుతోంది.సోనూసూద్ తను చేసిన సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత దగ్గరవుతున్నారనే సంగతి తెలిసిందే.సోషల్ మీడియాలో సోనూసూద్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube