కొంతమంది చాలా స్మార్ట్ గా ఆలోచిస్తూ ఉంటారు.ఏదైనా పని చేయాలంటే స్మార్ట్ గా చేస్తూ ఉంటారు.
స్మార్ట్ గా చాలా తెలివిగాచ సులువుగా పనులు చేస్తూ ఉంటారు. స్మార్ట్ వర్క్( Smart work ) ద్వారా చాలా త్వరగా పని కంప్లీట్ అవ్వడంతో పాటు ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది.
తాజగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక కూలీ అదే పని చేశాడు.ఈ వీడియో చూసి ఇప్పుడు అందరూ అవాక్కవుతున్నారు.
ఇంతకీ ఈ కూలీ ఏం చేశాడో మీరే చూసేయండి.
గుట్ట పైకి వెళ్లేందుకు మెట్ల మార్గం ఉంది.ఈ మెట్ల మార్గాన్ని రెండుగా చేసి మధ్యలో ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేశారు.వెళ్లేవారు ఒకవైపు, పోయేవారు ఒకవైపు వెళ్లేలా మధ్యలో ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేశారు.
అయితే ఈ గ్రిల్స్ ను ఒక కూలీ స్మార్ట్ గా ఉపయోగించుకుని అందరినీ ఆకర్షించాడు.తలపై ఒక పార్శిల్ బాక్స్( Parcel box ) పెట్టుకున్న ఈ కూలీ.
రైయిలింగ్ పై జారుకుంటూ కిందకు వెళ్లాడు.రెయిలింగ్ ను ఒక లిఫ్ట్ మాదిరిగా అంతడు ఉపయోగించుకుని కిందకు వెళ్లాడు.
కొంతమంది పర్యాటకులు ఇది చూసి వీడియో చిత్రీకరించారు.
కొంతమంది ఈ వీడియోను తమ ట్విట్టర్( Twitter ) అకౌంట్లలో షేర్ చేశాడు.దీంతో ఈ కూలీ స్మార్ట్‌నెస్‌కు అందరూ ఫిదా అయిపోతున్నారు.ఇతడి తెలివిముందు ఎవరూ సరిపోరని అంటున్నారు.
ఈ వీడియోపై నెటిజన్లు తమ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో చెబుతున్నారు.ఎంత చదివివామన్నది ముఖ్య కాదని, ఎంత తెలివి ఉందనేది ముఖ్యమని కొంతమంది నెటిజన్లు కామెంట్ చేన్నారు.
ఏదైనా కష్టమైన పని చేయాలనుకునే సమయంలో చాలామంది ఆందోళన పడతారు.కానీ ఇలా స్మార్ట్‌గా ఆలోచించి ఏదొక ఆలోచన చేయడం వల్ల ఏ పనినైనా సులువుగా చేయవచ్చు.