సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది అమ్మాయిలు హీరోయిన్ అవుదామని వస్తారు కానీ వారిలో కొందరు మాత్రమే హీరోయిన్ గా ఇక్కడ రాణిస్తారు.కానీ వాళ్ళు హీరోయిన్ గా వాళ్ల అందాన్ని ఫిజిక్ ని మెయింటైన్ చేస్తేనే ఇక్కడ అవకాశాలు అనేవి వస్తాయి లేకపోతే ఇక్కడ అవకాశాలు తగ్గిపోతాయి… సినిమాకు గ్లామర్ అనేది చాలా ముఖ్యం.
హీరోయిన్ గ్లామర్ పరంగా ఫేడ్ అవుట్ అయితే సినిమా ఛాన్స్ రావనే చెప్పాలి.అలా హీరోయిన్స్ ఆ గ్లామర్ ను కంటిన్యూ చేయాలంటే ఎంత కష్టపడాలో మనకు తెలిసిందే.
కొంత మంది హీరోయిన్లు దశాబ్దాలు గడుస్తున్న వారి అందం మాత్రం రెట్టింపు అవుతోంది గానీ తగ్గడం లేదు.వారిలో 5 స్టార్ హీరోయిన్స్ పై లుక్ వేద్దాం…
సమంత
డైటింగ్ అనగానే అందరికీ ముందు గుర్తొచ్చే పేరు సమంతనే.( Samantha ) వర్కౌట్స్ – ఫిజిక్ – ఫిట్నెస్ అంటూ సమంత.తనకి ఇండస్ట్రీలో హీరోయిన్గా అవకాశం వచ్చినప్పటి నుంచి ఫుల్ డైట్ ఫాలో అవుతుందట.రోజు సమంత కచ్చితంగా వ్యాయామాలు వర్కౌట్లు చేస్తూనే ఉంటుందట…
పూజ హెగ్డే
ఫిట్నెస్ పిచ్చి ఉన్న హీరోయిన్స్ లల్లో మరో ముద్దుగుమ్మ ఈ పూజ హెగ్డే .( Pooja Hegde ) అందం పరంగా హైట్ పరంగా చాలా హాట్ గా సెక్సీ గా ఉన్నా సరే.ఇంకా జీరో సైజ్ కోసం తాపత్రయపడుతూ కడుపునిండా అన్నం తినడమే మానేసింది.అంతేకాదు రకరకాల డైట్ లు ఫాలో అవుతూ రోజుకు 8 గంటల వరకు జిమ్ చేస్తోందంట…
తమన్నా
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే తమన్నా ( Tamanna ) అందాలకు ఫిదా అయిపోయారు జనాలు.అయితే అప్పట్లో తెగ వర్కౌట్లు డైట్లు చేయని తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చాక హీరోయిన్స్ కి అవే ప్రధానమని తెలుసుకొని ఆ తర్వాత అన్నం తినడమే మానేసిందట .ఇప్పటికి వర్కౌట్స్ చేస్తూ బాడీని కరెక్ట్ షేప్ లో పెట్టుకోవడానికి రకరకాల డైట్ లు ఫాలో అవ్వడమే కాకుండా రోజుకి 10 గంటల పాటు వ్యాయామాలు చేస్తుందట.
మృణాల్ టాకుర్
సీతారామం సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ అన్నం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.అయితే ఫిజిక్ విషయంలో మొదట్లో పెద్ద కేరింగ్ లేని మృణాల్ ఆ తర్వాత తనదైన ఫిజిక్ ని మెయింటైన్ చేయడానికి అవకాశాల కోసం రకరకాల డైట్లు ఫాలో అవుతూ అన్నం తినడమే మానేసిందట .వర్క అవుట్స్ చేయడం పెద్దగా ఇష్టం లేని మృణాలను బలవంతంగా వర్క అవుట్స్ చేస్తూ తన బాడీని కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది అంట…
నయనతార
సౌత్ ఇండస్ట్రీలోనే క్రెజియస్ట్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న నయనతార కెరియర్ స్టార్టింగ్ లో ఎంత బొద్దుగా ఉందో మనకు తెలిసిందే .ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎదగాలి అంటే ఫిజిక్ ఇంపార్టెంట్ అని తెలిసి వ్యాయామాలు తక్కువ చేసి డైట్లు ఎక్కువగా ఫాలో అయ్యి తన బాడీని కరెక్ట్ షేప్ లో పెట్టుకుంది.ఇప్పటికీ నయనతార వ్యాయామాలు ఎక్కువ చేయడం కన్నా డైట్ ని ఎక్కువ ఫాలో అవుతుందట…
ఇలా చాలా మంది హీరోయిన్స్ వాళ్ల అందాన్ని మెయింటైన్ చేస్తూ ఇక్కడ ఇంకా కూడా హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటున్నారు…
.