సెలబ్రిటీలు నిత్యం ట్రెండిని ఫాలో అవుతూ ఉంటారు.కొత్త రకం అవుట్ ఫిట్ లు వస్తే చాలు వెంటనే వాటిని ధరించకుండా ఉండలేరు.
అది ఎలా ఉన్నా కూడా ట్రెండీ అని ధరిస్తూ ఉంటారు.కొన్ని కొన్ని సార్లు వాళ్ళు వేసుకున్న అవుట్ ఫిట్ లు కాస్త ట్రోలింగ్స్ గురయ్యే విధంగా ఉంటాయి.
అయితే తాజాగా యాంకర్ శ్రీముఖి ధరించిన కొత్త ట్రెండ్ అవుట్ ఫిట్ కూడా బాగా ట్రోలింగ్స్ కు గురవుతుంది.ఇక తను ధరించిన డ్రెస్ ఎలా ఉందో తెలుసుకుందాం.
శ్రీముఖి తొలిసారిగా అదుర్స్ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.ఈ షో తో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పటాస్ షోలో ( Patas show )తన యాంకరింగ్ తో అందరి దృష్టిలో పడింది.
దీంతో ఆ తర్వాత ఎన్నో షోలలో యాంకరింగ్ చేసింది.చేస్తుంది కూడా.
ఇక ఏ షోలో నైనా ఆమె చేసే అల్లరి బాగా సందడిగా ఉంటుంది.
ఇక శ్రీముఖి( Srimukhi ) మంచి అభిమానం కూడా ఉంది.గతంలో రియాలిటీ షో బిగ్ బాస్( Reality show Bigg Boss ) లో అవకాశం అందుకొని రన్నరప్ గా నిలిచింది.ఈ షో తో మరింత ఫాలోయింగ్ పెంచుకుంది శ్రీముఖి.
ఇక బిగ్ బాస్ తర్వాత వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.ఇక మొదట్లో శ్రీముఖి కాస్త గ్లామర్ గా కనిపించినప్పటికీ కూడా అంత షో చేసినట్లు ఎప్పుడు కనిపించలేదు.
కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండటంతో పాటు.ఏదోక పోస్ట్ తో రచ్చ చేస్తుంది.
ప్రతిసారి తన హాట్ ఫోటోలను, ఫన్నీ వీడియోలను షేర్ చేస్తూ బాగా సందడి చేస్తుంది.ఇక ఈమధ్య కొత్త షోలల్లో కూడా అడుగు పెట్టి బాగా సందడి చేస్తుంది.
అంటూ కామెంట్ చేస్తున్నారు.ఇక సోషల్ మీడియా కోసం ప్రతిరోజు ఫోటో షూట్ లు చేయించుకుంటూ బాగా రెచ్చిపోతుంది.
ఈ మధ్య పొట్టి పొట్టి బట్టలు( Short short clothes ) వేస్తూ ఏమాత్రం మొహమాటం పడకుండా తన అందాలు బయటపెడుతుంది.ఈమధ్య బాగా ట్రోల్స్ కూడా ఎదురుకుంటుంది.ఇక వాటిని పట్టించుకోకుండా తనకు నచ్చినట్లు ప్రవర్తిస్తుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను కొన్ని ఫొటోస్ పంచుకుంది.అందులో తన డ్రెస్ డోర్ కర్టన్ చుట్టుకున్న విధంగా ఉంది.ఇక ఆ ఫోటోలు చూసి రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్.
ఏం పాప వేసుకోవడానికి బట్టలు లేవా ఇంట్లో ఉన్న కర్టెన్ చుట్టుకుని వచ్చావా అంటూ రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు.అంతేకాకుండా ఆమె చేతికి ఉన్న ఉంగరాలు చూసి కూడా.
ఏమైనా చేతబడి లాంటివి చేస్తున్నావా అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.ఇక ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలలో బాగా వైరల్ అవుతున్నాయి.
ఇక తన అభిమానులు ఆ ఫోటోలకు బాగా లైక్స్ కొడుతున్నారు.