నాగ శౌర్య( Naga Shaurya ) తో ఛలో సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్న వెంకీ కుడుముల ఆ తరువాత నితిన్ తో భీష్మ లాంటి సూపర్ హిట్ సినిమా తీశాడు…ఇక ప్రస్తుతం హీరో నితిన్ తో, హీరోయిన్ రష్మికా మందన్నాతో కలిసి మరో సినిమా చేస్తున్నాడు.అయితే, ఈ సినిమాలో లవర్స్ కోసం ఓ స్పెషల్ ట్రాక్ ను డిజైన్ చేశారట మేకర్స్.
సెకండ్ హాఫ్ లో నితిన్ – రష్మికా మందన్నా ( Nitin – Rashmika Mandanna )మధ్య వచ్చే ఈ ట్రాక్ లో లవర్స్ మధ్యన ఇగోలను ఫన్నీగా చూపించబోతున్నారు.అలాగే లవర్స్ ఎలా ఉంటే.
తమ మధ్య బాండింగ్ పెరుగుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూని కూడా ఈ ట్రాక్ లో టచ్ చేయబోతున్నారు.

మొత్తానికి మరో ప్రేమ కథతో నితిన్ – వెంకీ కుడుముల( Venky Kudumula ) ఎంటర్ టైన్ చేయబోతున్నారు.ఇక ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ భారీ తారాగణంతో భారీ స్థాయిలో నిర్మించబోతుంది.ఎలాగూ భీష్మ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళను సాంధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
దాంతో వెంకీ తర్వాత సినిమా పై ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి ఏర్పడింది.అన్నిటికీ మించి భీష్మ తర్వాత వస్తోన్న సినిమా కాబట్టి.వెంకీ కుడుముల – నితిన్ ల కాంబినేషన్ పై మంచి అంచనాలు ఉన్నాయి.

ఇక ఇది ఇక ఉంటే ఈ మూవీ తో నితిన్ తనకి భారీ వస్తుంది అని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అయితే వెంకీ కి ఇది హైట్రిక్ సినిమా కావడంతో ఈ సినిమా మీద జనాల్లో భారీ అంచనాలే ఉన్నాయి ఇక ఈ సినిమా నితిన్ కి చాలా కీలకమైన సినిమా అనే చెప్పాలి… చూడాలి మరి ఈ సినిమా తో వెంకీ హైట్రిక్ విజయాలను నమోదు చేస్తాడా లేదో.








