సినీ నటి, బిగ్ బాస్ బ్యూటీ నందిని రాయ్( Actress Nandini Rai ) గురించి తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమని చెప్పాలి.నటన పరంగా తెలుగు ప్రేక్షకులను కూడా ఫిదా చేసింది.
తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, హిందీ భాషలలో కూడా నటించింది.గతంలో వరుసగా ఆఫర్లు అందుకొని మంచి క్రేజ్ సంపాదించుకుంది.
గతంలో తెలుగు బిగ్ బాస్ రెండవ సీజన్( Bigg Boss Season 2 ) లో కంటెస్టెంట్ గా పాల్గొని తన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
నందిని తొలిసారిగా హిందీ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది.
ఆ తర్వాత 040 అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.తర్వాత ఏడాదికి ఒక్క సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
గతంలో కొంతకాలం గ్యాప్ ఇవ్వగా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.గత ఏడాది పంచతంత్ర కథలు( Panchatantram Kathalu ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా కొంతవరకు సక్సెస్ అందుకుంది.
ఇక ఇండస్ట్రీలో మరికొంత కాలం కొనసాగటానికి సోషల్ మీడియాను గ్లామర్ విషయంలో బాగా వాడుకుంటుంది.ఈమధ్య బాగా క్లీవేజ్ షోలతో రెచ్చిపోతుంది.కెరీర్ మొదట్లో చాలా పద్ధతిగా కనిపించిన నందిని రాయ్ ఇప్పుడు మాత్రం బాగా గ్లామర్ షో చేసుకుంది.దర్శక నిర్మాతల దృష్టి తనపై పడటానికి బాగా ప్రయత్నిస్తుంది.

జిమ్ములో గంటలు తరబడి కష్టపడి మంచి ఫిజిక్ సంపాదించుకుంటుంది.దీంతో కొంతవరకు చిన్నచిన్న సినిమాలలో, వెబ్ సిరీస్ లలో అవకాశాలు అందుకొని కెరీర్ ను ముందుకు తీసుకెళ్తుంది.ఇక ఇదంతా పక్కన పెడితే ఈమె చేసే అందాల షో కు కుర్రాళ్లు బాగా ఫిదా అవుతుంటారు.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ ఎద అందాల నుండి థైస్ అందాల వరకు చూపిస్తూ బాగా రెచ్చిపోతూ ఉంటుంది.

ఏమాత్రం మొహమాటం పడకుండా అన్ని విప్పి చూపించడానికి కూడా సిద్ధమయింది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను తన ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ షేర్ చేసుకుంది.అయితే అది ఒక షూటింగ్లో భాగంగా అన్నట్లుగా కనిపించింది.తను జీన్స్ ప్యాంట్ వేసుకొని పైన షార్ట్ టాప్ ధరించి ఒక స్కార్ఫ్ కప్పుకొని సైకిల్ తొక్కుతూ ఫోటోకు ఫోజ్ ఇచ్చింది.

అయితే ఆ ఫోటోలో సైకిల్ పై కాస్త తను నిలబడి వంగుతూ తొక్కుతూ ఉండగా తన ఎద అందాలు క్లియర్ గా బయటపడ్డాయి.ఇక ఆ క్లివేజ్ షో చూసి కుర్రాళ్ళు తట్టుకోలేకపోతున్నారు.రకరకాల బ్యాడ్ కామెంట్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు.ఇక మరి కొంతమంది ఆ గుడ్డతో ఎద భాగాలపై కప్పుకుంటే ఏమవుతుంది అని ఫైర్ అవుతూ ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.ఇక ఈ బ్యూటీ సినిమాల పరంగా ఏదో అన్నట్లుగా అవకాశాలు అందుకుంటుంది కానీ అంత క్రేజ్ మాత్రం సంపాదించుకోలేక పోతుంది.







