మాజీ ఎంపీ పొంగులేటి కాంగ్రెస్ లో చేరికపై స్పష్టత..!

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికపై స్పష్టత రానుంది.ఈనెల 22వ తేదీన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పొంగులేటి భేటీకానున్నారు.

 Clarity On Former Mp Ponguleti Joining Congress..!-TeluguStop.com

రాహుల్ గాంధీతో సమావేశం పూర్తయిన తరువాత కాంగ్రెస్ లో చేరికపై పొంగులేటి ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.కాగా ఈనెలాఖరు 30వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించాలనే యోచనలో ఉన్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సభలోనే పొంగులేటితో పాటు మరి కొందరు ముఖ్యనేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని సమాచారం.దీంతో గత కొన్ని రోజులుగా పొంగులేటి పార్టీ చేరిక అంశంపై సర్వత్రా కొనసాగుతున్న ఉత్కంఠకు తెర పడనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube