ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అక్షర భ్యాసం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రము లోని నూతన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నూతనంగా చేరిన విద్యార్థులకు అక్షరాబ్యాసం కార్యక్రమం నిర్వహించారు.ఇట్టి కార్యక్రమంలో స్థానిక ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్( Rajitha Yadav ),ఎంపీటీసీ పందిర్ల నాగరాణి,వార్డు సభ్యులు పందిర్ల శ్రీనివాస్ గౌడ్,ప్రముఖ ఆర్ ఎం పి వైద్యులు నల్లనాగుల రామాచారి, పాఠశాల ప్రధానోాపాధ్యాయుడు కుబేర స్వామి, ఆంజనేయులు, ఉదయలక్ష్మి, శోభారాణి,అరుంధతి పాల్గొన్నారు.

 Alphabet Study For Students In Government Schools , Government Schools, Rajitha-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube