లింగమనేని గెస్ట్ హౌస్ జప్తు అంశంపై తీర్పు రిజర్వ్

టీడీపీ అధినేత చంద్రబాబు అద్దెకు ఉంటున్న లింగమనేని రమేశ్ గెస్ట్ హౌస్ జఫ్తుపై ఏసీబీ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.ఈ వ్యవహారంపై న్యాయస్థానంలో సీఐడీ తరపున వాదనలు పూర్తి అయ్యాయి.

 Reserve Judgment On The Issue Of Confiscation Of Lingamaneni Guest House-TeluguStop.com

ఈ మేరకు ఈనెల 28వ తేదీన ఆదేశాలు ఇస్తామని ఏసీబీ కోర్టు తెలిపింది.కాగా లింగమనేని గెస్ట్ హౌస్ జప్తునకు అనుమతి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube