లింగమనేని గెస్ట్ హౌస్ జప్తు అంశంపై తీర్పు రిజర్వ్

టీడీపీ అధినేత చంద్రబాబు అద్దెకు ఉంటున్న లింగమనేని రమేశ్ గెస్ట్ హౌస్ జఫ్తుపై ఏసీబీ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

ఈ వ్యవహారంపై న్యాయస్థానంలో సీఐడీ తరపున వాదనలు పూర్తి అయ్యాయి.ఈ మేరకు ఈనెల 28వ తేదీన ఆదేశాలు ఇస్తామని ఏసీబీ కోర్టు తెలిపింది.

కాగా లింగమనేని గెస్ట్ హౌస్ జప్తునకు అనుమతి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

కీర్తి సురేష్ ఆంటోని జోడీ క్యూట్ అంటూ కామెంట్లు.. కలకాలం అన్యోన్యంగా ఉండాలంటూ?