డాక్టర్ గోలి మోహన్ ను అభినందించిన ఒమన్ (మస్కట్)అగ్రికల్చర్ మినిస్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా: హైదరాబాదులో జరుగుతున్న ప్రపంచ ఐటీ మహాసభలకు హాజరైన డాక్టర్ గోలి మోహన్ డాక్టర్ సౌదీ బిన్ అల్లాబీస్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్.సుల్తానా ఆఫ్ ఒమన్ మస్కట్ అగ్రికల్చర్ మినిస్టర్ హల్మదాన్ హల్కి.

 Agriculture Minister Of Oman Muscat Congratulated Dr Goli Mohan, Agriculture Min-TeluguStop.com

ప్రపంచ తెలుగు ఐటి మహా సభలకు ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ గోలి మోహన్ మాట్లాడుతూ యువత సరైన సమయాన్ని అద్భుతాలు సృష్టించే విధంగా ఇన్నోవేషన్ థాట్స్ తో ముందుకు వెళితే అద్భుతాలు సృష్టించవచ్చని అన్నారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయ రంగంలో నూతన ఇన్నోవేషన్ థాట్స్ అవసరమని దానికి తగినట్లుగా రైతులు ప్రతిఫలం పొందుతారని

యువత ఇటువంటి నూతన ఆలోచనల ద్వారా మన దేశానికి కానీ రాష్ట్రానికి గాని ఇన్వెస్టర్స్ ముందుకు వస్తారని తద్వారా రైతులకు లాభం చేకూరుతుందని అన్నారు.

భారతదేశానికి వ్యవసాయ రంగం ప్రధాన ఆదాయ వనరు అని తద్వారా అద్భుతాలు సృష్టించవచ్చని అన్నారు.అనంతరం మస్కట్ అగ్రికల్చర్ మినిస్టర్ అలాందా హల్కి మాట్లాడుతూ తెలంగాణలో నూతనంగా ప్రయోగిస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న కినోవా సీడ్స్ ను ఎగుమతి చేస్తే మేము కూడా మా దేశంలో వ్యవసాయ రంగంలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు తోడ్పాటు అవుతుందని అంతర్జాతీయ వేదిక ద్వారా డాక్టర్ గోలి మోహన్ ని కోరడం జరిగిందని దానికి తగినట్లు డాక్టర్ గోలి మోహన్ స్పందించి సహకరిస్తానని తెలిపారు.

మస్కట్ అగ్రికల్చర్ మినిస్టర్ హల్కి డాక్టర్ గోలి మోహన్ కి కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube