ఇప్పటికైనా నాపై ఉన్న కోరికలను బయటపెట్టు.. ఇమ్మాన్యుయేల్ వర్ష పరువు తీసేశాడుగా!

బుల్లితెరపై మంచి జోడీగా పాపులారిటీ సంపాదించుకున్న జోడీలలో ఇమ్మాన్యుయేల్ వర్ష( Emmanuel Varsha ) జోడీ ఒకటి.ఈ జోడీ కలిసి స్కిట్ చేసినా, డ్యాన్స్ చేసినా, ఒకరిపై ఒకరు పంచ్ లు వేసుకున్నా భలే ఉంటుంది.

 Emmanuel Varsha Extra Jabardast Details Here Goes Viral In Social Media , Ex-TeluguStop.com

ఈ జోడీ రియల్ జోడీ అనిపించుకుంటుందో లేదో చెప్పలేం కానీ రియల్ జోడీ అనిపించుకుంటే మాత్రం ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో( Extra Jabardasth Promo ) రిలీజ్ కాగా ఈ ప్రోమోలో వర్ష ఇమ్మాన్యుయేల్ ఒకరిపై ఒకరు వేసిన పంచ్ లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ నమస్తే మేడం.నేను గొప్ప మాంత్రికుడిని అని చెప్పగా వర్ష వెంటనే గురువుగారు.గురువుగారు మీ శక్తులతో మా అక్కను మా బావను కలిపేయొచ్చు కదా అని రష్మీ సుధీర్ గురించి వర్ష చెబుతుంది.

Telugu Emmanuel, Emmanuelvarsha, Rashmi, Sudhir, Tollywood, Varsha-Movie

ఆ కామెంట్లు విన్న ఇమ్మానుయేల్ వెంటనే మీ అక్క బావ ఇక్కడే కలవట్లేదే బయట బాగానే కలుస్తున్నారు అని చెప్పుకొచ్చారు.మనం ఇక్కడే కలుస్తున్నాం బయటేం లేదు కొంచెం చూడు అని ఇమ్మాన్యుయేల్ వర్ష గురించి కామెంట్ చేశారు.గురువుగారు.

నాకస్సలు రాత్రిపూట నిద్ర పట్టట్లేదండి.నిద్ర పట్టాలంటే ఏదో ఒక మంత్రం చెప్పాలని చెప్పగా ఓం.భీం.ఇమ్ము.రా అని వర్షను చెప్పమని ఇమ్మాన్యుయేల్ అడుగుతాడు.

Telugu Emmanuel, Emmanuelvarsha, Rashmi, Sudhir, Tollywood, Varsha-Movie

వర్ష వెంటనే ఇవి మంత్రాలలా లేవని నీ కోరికలలా ఉన్నాయని చెప్పగా నీ కోరికలు కూడా అవే బయటపెట్టు అని ఇమ్మాన్యుయేల్ కామెంట్లు చేశారు.ఈ ప్రోమోకు దాదాపుగా 2,50,000 వ్యూస్ వచ్చాయి.ఈ నెల 16వ తేదీన ఫుల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

ఇమ్మాన్యుయేల్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.ఇమ్మాన్యుయేల్ వర్ష జోడీకి క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube