ఆదిపురుష్ ఓటిటీ రిలీజ్ ఎప్పుడు.. అలా ఒప్పందం కుదుర్చుకున్నారా?

ఆదిపురుష్( Adipurush movie ).ఈ సినిమా ప్రస్తుతం పాన్ ఇండియా రేసులో మోస్ట్ అవైటెడ్ సినిమా అనే చెప్పాలి.

 Adipurush Ott Release Date 2023 Details, Adipurush, Adipurush Ott Release, Prab-TeluguStop.com

ఇక ఈ సినిమాకు ఎదురు నిలిచే సాహసం కానీ ధైర్యం కానీ ఎవ్వరు చేయరు.అందుకే ఆదిపురుష్ సినిమాతో ప్రభాస్( Prabhas ) సింహం సింగిల్ గా వస్తుంది అన్నట్టు మరోసారి సింగిల్ గా తన సినిమాను రిలీజ్ చేస్తున్నాడు.

మరో రెండు రోజుల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

ఇతిహాస గ్రంధం రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించగా కృతి సనన్ సీత పాత్రలో నటించింది.

బాలీవుడ్ స్టార్ హీరో లంకేశ్వరుడు రావణాసురుడిగా నటించగా ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ మాసివ్ ప్రాజెక్ట్ జూన్ 16న గ్రాండ్ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

Telugu Adipurush, Adipurush Ott, Amazon Prime, Kriti Sanon, Om Raut, Prabhas, Sa

దేశ వ్యాప్తంగా ఇప్పటికే భారీ అంచనాల మధ్య భారీ స్థాయిలో రిలీజ్ అయ్యేందుకు అన్ని సన్నాహాలు జరిగాయి.ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా అన్ని చోట్ల ఓవర్సీస్ లో కూడా భారీ స్థాయిలో బిజినెస్ చేసింది.అలాగే టికెట్స్ కూడా అలా ఓపెన్ అవగానే పెద్ద ఎత్తున బుకింగ్స్ జరిగాయి.ఇదిలా ఉండగా ఈ సినిమా ఓటిటి హక్కుల కోసం కూడా పెద్ద పోటీనే జరిగింది.

Telugu Adipurush, Adipurush Ott, Amazon Prime, Kriti Sanon, Om Raut, Prabhas, Sa

మరి ఈ తీవ్ర స్థాయి పోటీ మధ్య అత్యధిక ధర చెల్లించి మరీ ఆదిపురుష్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది.అయితే తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడు అనే దానిపై క్లారిటీ తెలుస్తుంది.ఆదిపురుష్ థియేటర్ రిలీజ్ అయిన 8 వారాల తర్వాతనే ఈ సినిమా ఓటిటి స్త్రీమింగ్( Adipurush movie OTT Streaming ) అవుతుందట.అంటే 50 రోజుల తర్వాత ఓటిటి రిలీజ్ అయ్యేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.

కాబట్టి ఆగస్టు 15 రోజు స్ట్రీమింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.చూడాలి ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube