ఆదిపురుష్ ఓటిటీ రిలీజ్ ఎప్పుడు.. అలా ఒప్పందం కుదుర్చుకున్నారా?

ఆదిపురుష్( Adipurush Movie ).ఈ సినిమా ప్రస్తుతం పాన్ ఇండియా రేసులో మోస్ట్ అవైటెడ్ సినిమా అనే చెప్పాలి.

ఇక ఈ సినిమాకు ఎదురు నిలిచే సాహసం కానీ ధైర్యం కానీ ఎవ్వరు చేయరు.

అందుకే ఆదిపురుష్ సినిమాతో ప్రభాస్( Prabhas ) సింహం సింగిల్ గా వస్తుంది అన్నట్టు మరోసారి సింగిల్ గా తన సినిమాను రిలీజ్ చేస్తున్నాడు.

మరో రెండు రోజుల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.ఇతిహాస గ్రంధం రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించగా కృతి సనన్ సీత పాత్రలో నటించింది.

బాలీవుడ్ స్టార్ హీరో లంకేశ్వరుడు రావణాసురుడిగా నటించగా ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ మాసివ్ ప్రాజెక్ట్ జూన్ 16న గ్రాండ్ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

"""/" / దేశ వ్యాప్తంగా ఇప్పటికే భారీ అంచనాల మధ్య భారీ స్థాయిలో రిలీజ్ అయ్యేందుకు అన్ని సన్నాహాలు జరిగాయి.

ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా అన్ని చోట్ల ఓవర్సీస్ లో కూడా భారీ స్థాయిలో బిజినెస్ చేసింది.

అలాగే టికెట్స్ కూడా అలా ఓపెన్ అవగానే పెద్ద ఎత్తున బుకింగ్స్ జరిగాయి.

ఇదిలా ఉండగా ఈ సినిమా ఓటిటి హక్కుల కోసం కూడా పెద్ద పోటీనే జరిగింది.

"""/" / మరి ఈ తీవ్ర స్థాయి పోటీ మధ్య అత్యధిక ధర చెల్లించి మరీ ఆదిపురుష్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది.

అయితే తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడు అనే దానిపై క్లారిటీ తెలుస్తుంది.

ఆదిపురుష్ థియేటర్ రిలీజ్ అయిన 8 వారాల తర్వాతనే ఈ సినిమా ఓటిటి స్త్రీమింగ్( Adipurush Movie OTT Streaming ) అవుతుందట.

అంటే 50 రోజుల తర్వాత ఓటిటి రిలీజ్ అయ్యేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.కాబట్టి ఆగస్టు 15 రోజు స్ట్రీమింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చూడాలి ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో.

Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo