మహబూబాబాద్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.కొత్త కలెక్టరేట్ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములలో పేదలు గుడిసెలు వేసుకున్నారు.
ఈ గుడిసెలను పోలీసుల బందోబస్తు నడుమ అధికారులు కూల్చివేశారు.అయితే తమకు నిలువలేదన్న వినిపించుకోలేదని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముందస్తు సమాచారం ఇవ్వకుండా అప్పటికప్పుడు గుడిసెలను కూల్చివేశారని మండిపడుతున్నారు.మరోవైపు గతంలో కూల్చివేసిన మళ్లీ గుడిసెలు వేశారని అధికారులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో అధికారులకు, స్థానికుల మధ్య చెలరేగిన వాగ్వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.







