టాలీవుడ్ లో మూడు దశాబ్దాల క్రితం పూర్తిగా తెలుగు అమ్మాయి లు మాత్రమే హీరోయిన్స్ గా నటించే వారు.కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో నటిస్తున్న హీరోయిన్స్ లో 90% మంది ఇతర భాషల ముద్దుగుమ్మలు అనే విషయం తెల్సిందే.తెలుగు హీరోయిన్స్( Telugu heroines ) ఒకరు ఇద్దరు ఉన్నా కూడా వారికి టైర్ 2 హీరోల సినిమా ల్లో సెకండ్ హీరోయిన్ పాత్రలు ఆఫర్ వస్తున్నాయి.
ఈ స్థాయిలో తెలుగు ముద్దుగుమ్మలను టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్( Tollywood film makers ) పట్టించుకోవడం లేదు.ఇలా అయితే ముందు ముందు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చేందుకు తెలుగు హీరోయిన్స్ ఆసక్తి చూపించే అవకాశం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు అమ్మాయి అయినా కూడా ఉత్తరాది ముద్దుగుమ్మలకు ఏమాత్రం తక్కువ కాదు అంటూ పలు సందర్భాల్లో నిరూపించుకున్న ముద్దుగుమ్మ ఈషా( Eesha Rebba ).ఈ అమ్మడు తెలుగు లో చేసిన మరియు స్తున్న సినిమాల జాబిత చాలానే ఉంది.కానీ అన్ని సినిమాలు కూడా చిన్న చిన్న సినిమాలే.సిరీస్ ల్లో కూడా కనిపించిన ఈమె అందాల ఆరబోత చేసి రొమాంటిక్ సన్నివేశాల్లో నటించింది.కానీ ఈమెను ఎవరు పట్టించుకోవడం లేదు.ఇలాంటి ముద్దుగుమ్మలు ముందు ముందు మరింత మంది రావాలి అంటే ఈమెకు టాలీవుడ్ స్టార్ హీరోల ప్రోత్సాహం తప్పనిసరి.
ఈమె ఇంకా అందాల ఆరబోత చేసినా కూడా జనాలు మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు.టాలీవుడ్ లో అయినా సినీ జనాల దృష్టిని ఆకర్షించేందుకు మరింత గ్లామర్ డోస్ పెంచాలని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఒకటి రెండేళ్లలో ఈషా కు ఆఫర్లు దక్కే అవకాశం లేదని… కనుక ఇప్పటి నుండే స్కిన్ షో విషయం లో శ్రద్ద పెట్టాలని కొందరు సలహా ఇస్తున్నారు.







