ఇటీవల కాలంలో అమాయకుల అవసరాలను ఆసరాగా చేసుకుని వారి కోరికల తీర్చుకుంటున్నారు కొందరు కామాంధులు.ఓ యువతి అవసరాల కోసం తన స్నేహితుడు దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకుంది.
ఆ తర్వాత ఆ స్నేహితుడి కామ బుద్ధి బయటపడింది.అప్పు తీరుస్తావా లేదంటే కోరిక తీరుస్తావా అంటూ ఆ స్నేహితుడు ఆ యువతిని బలవంతం చేశాడు.
దీంతో ఆ యువతి తనను అర్పించుకోవడం తప్ప మరో గత్యంతరం లేక అంగీకరించింది.
అయితే ఆ స్నేహితుడు ఆ యువతిని ఓయో రూంకు తీసుకువెళ్లి తన కామ కోరిక తీర్చుకున్న సంఘటన మొత్తం వీడియో తీసి వాట్స్అప్ గ్రూప్ లలో షేర్ చేశాడు.
దీంతో ఆ యువతి షీ టీమ్స్ ను ఆశ్రయించింది.అసలు ఏం జరిగిందో.? అనే విషయాలు చూద్దాం.

హైదరాబాద్ ( Hyderabad )నగరంలోని నారాయణగూడ లో ఉండే ఓ కాలేజీలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న యువతి కు అవసరం ఉండడంతో తన క్లాస్ మెట్ దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకుంది.ఆర్థిక పరిస్థితి బాగా లేక ఆ యువతి అ
ప్పు తిరిగి తీర్చలేక పోయింది.ఆమె పరిస్థితి గ్రహించిన స్నేహితుడు అప్పు తీర్చాలని ఒత్తిడి చేస్తూ, ఆ యువతిని లొంగ తీసుకోవాలని భావించాడు.

ఇక అప్పు తీరుస్తావా లేదంటే కోరిక తీరుస్తావా అంటూ ఆ యువతీని ఒత్తిడి చేసి, కోరిక తీరిస్తే అప్పు మాఫీ చేస్తానని నమ్మించాడు.దీంతో ఆ యువతి కోరిక తీర్చడానికి అంగీకరించింది.నారాయణగూడ లో ఉండే రూమ్ కి ఇద్దరు వెళ్లారు.ఇద్దరు కలిసి కాసేపు ఏకాంతంగా గడిపారు.అయితే ఇదంతా వీడియో తీస్తున్న విషయం ఆ యువతికి తెలియదు.ఆ స్నేహితుడు తీసిన వీడియోను మరో నలుగురు స్నేహితులకు చూపించాడు.
దీంతో ఆ నలుగురు స్నేహితులు కూడా తమ కోరిక తీర్చాలంటూ ఆ యువతీని బలవంతం చేశారు.అంతేకాకుండా ఆ వీడియో చూపించి బెదిరింపులకు కూడా దిగారు.
అయినా కూడా ఆ యువతి అంగీకరించకపోవడంతో కొన్ని వాట్స్అప్ ( Whatsapp )గ్రూపులలో, ఇంస్టాగ్రామ్ లలో పోస్ట్ చేశారు.ఇక ఆ యువతి ధైర్యం చేసి షీ టీం( SHE TEAM ) ను ఆశ్రయించి విషయం వివరించింది.
వెంటనే షీ టీమ్ ఆ ఐదుగురు యువకులపై కేసు నమోదు చేసి వారికోసం గాలింపు చర్యలు చేపట్టింది.