వరల్డ్ షూటింగ్ ఛాంపియన్ మేఘనకు శుభాకాంక్షలు:ఎంపీ రవిచంద్ర

వరల్డ్ షూటింగ్ ఛాంపియన్ షిప్( World Shooting Championship ) పోటీలలో బంగారు పతకం సాధించిన సాధుల మేఘనకు( Meghna ),ఆమె తల్లీదండ్రులు శ్రీలత,సారంగపాణి (ACP)లకు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర( Vaddiraju Ravichandra ) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

 Best Wishes To World Shooting Champion Meghna: Mp Ravichandra , World Shooting C-TeluguStop.com

జర్మనీలో జరిగిన ఈ పోటీలలో ఆమె విశేష ప్రతిభ కనబర్చి బంగారు పతకాన్ని గెల్చుకుని భారతదేశ పేరు ప్రఖ్యాతలను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పడం హర్షనీయమన్నారు.

మేఘన తెలంగాణ ముద్దుబిడ్డ కావడం మనందరికి గర్వకారణం అన్నారు.భవిష్యత్తులో మేఘన మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని, జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఎంపీ రవిచంద్ర ఆకాంక్షిస్తూ తన ఆశీస్సులు అందజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube