రాజన్న సిరిసిల్ల జిల్లా:సర్కార్ బడిలో ( Government school )చేరండి.సకల సౌకర్యాలు పొందండి అంటూ ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల కిషన్ దాస్ పేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోకి విద్యార్థులను పంపించండి అంటూ స్థానిక ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్,( Rajitha Yadav )ఎంపీటీసీ పందిర్ల నాగరాణి బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
కిషన్ దాస్ పేట( Kishan Das Peta ), కిష్ఠంపల్లి,డబల్ బెడ్ రూం లలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.ప్రభుత్వ పాఠశాలలో యూనిఫామ్, మధ్యాహ్న భోజనం, పుస్తకాలు ,ఉపకారవేతనాలు అందిస్తారని ఇట్టి అవకాశం విద్యార్థులు ఉపయోగించుకోవాలని వారు అన్నారు.
సోమవారం రోజున బడిబాట లో 15 మంది అడ్మిషన్లు పొందారు.ఈ కార్యక్రమంలో ఎస్.ఎం సి చైర్మన్ కిషోర్ కుమార్,మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్,( Oggu bala raju yadav ) ప్రధానోపాధ్యాయురాలు రజిత ఉపాద్యాయులు, మంజుల అంజలి, శ్రీనివాస్,అంగన్వాడీ టీచర్లు కవిత,సునీత పాల్గొన్నారు.సర్కార్ బడిలో చేరండి.
సకల సౌకర్యాలు పొందండి అంటూ ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల కిషన్ దాస్ పేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోకి విద్యార్థులను పంపించండి అంటూ స్థానిక ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్,ఎంపీటీసీ పందిర్ల నాగరాణి బడిబా కార్యక్రమంలో భాగంగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు.కిషన్ దాస్ పేట, కిష్ఠంపల్లి,డబల్ బెడ్ రూం లలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
ప్రభుత్వ పాఠశాలలో యూనిఫామ్, మధ్యాహ్న భోజనం, పుస్తకాలు ,ఉపకారవేతనాలు అందిస్తారని ఇట్టి అవకాశం విద్యార్థులు ఉపయోగించుకోవాలని వారు అన్నారు.సోమవారం రోజున బడిబాట లో 15 మంది అడ్మిషన్లు పొందారు.
ఈ కార్యక్రమంలో ఎస్.ఎం సి చైర్మన్ కిషోర్ కుమార్,మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్, ప్రధానోపాధ్యాయురాలు రజిత ఉపాద్యాయులు, మంజుల అంజలి, శ్రీనివాస్,అంగన్వాడీ టీచర్లు కవిత,సునీత పాల్గొన్నారు
.