ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన వైసీపీకి లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.ఆ అవసరం కూడా వైసీపీకి లేదని తేల్చి చెప్పారు.
పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.అదేవిధంగా ఏపీలో టీడీపీకి ఒంటరిగా పోటీ చేసే సత్తాలేదని విమర్శించారు.
అందుకే చంద్రబాబు ఇతర పార్టీలపై ఆధార పడుతున్నారని మండిపడ్డారు.







