గ్రూప్ -1 రద్దు కోరుతూ టీఎస్ హైకోర్టులో పిటిషన్లు

తెలంగాణలో గ్రూప్ -1 పరీక్షను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టులో ఐదు పిటిషన్లు దాఖలు అయ్యాయి.ఇటీవల సంచలనం సృష్టించిన పేపర్ లీకేజీ వ్యవహారానికి కారణమైన సిబ్బందితోనే మళ్లీ గ్రూప్ -1 పరీక్ష నిర్వహిస్తున్నారని పిటిషన్లలో పేర్కొన్నారు.ఈ క్రమంలో న్యాయస్థానంలో దాఖలైన అన్ని పిటిషన్లలను మధ్యాహ్నం 2.30 గంటలకు వింటామని హైకోర్టు తెలిపింది.

 Petitions In Ts High Court Seeking Cancellation Of Group-1-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube