గ్రూప్ -1 రద్దు కోరుతూ టీఎస్ హైకోర్టులో పిటిషన్లు

తెలంగాణలో గ్రూప్ -1 పరీక్షను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టులో ఐదు పిటిషన్లు దాఖలు అయ్యాయి.

ఇటీవల సంచలనం సృష్టించిన పేపర్ లీకేజీ వ్యవహారానికి కారణమైన సిబ్బందితోనే మళ్లీ గ్రూప్ -1 పరీక్ష నిర్వహిస్తున్నారని పిటిషన్లలో పేర్కొన్నారు.

ఈ క్రమంలో న్యాయస్థానంలో దాఖలైన అన్ని పిటిషన్లలను మధ్యాహ్నం 2.30 గంటలకు వింటామని హైకోర్టు తెలిపింది.

రామ్ చరణ్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్న నాగార్జున…