ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు తీర్పును వెలువరించనుంది.
ఈ మేరకు జస్టిస్ దినేశ్ కుమార్ శర్మ ధర్మాసనం తీర్పు వెల్లడించనుంది.
కాగా తన భార్య ఆరోగ్యం సరిగా లేదని బెయిల్ మంజూరు చేయాలంటూ మనీశ్ సిసోడియా పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ మేరకు ఆరు వారాల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు.







