సిసోడియా బెయిల్‎పై ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.ఈ మేరకు రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భార్య, కుటుంబ సభ్యులను సిసోడియా కలిసేందుకు కోర్టు అనుమతిని ఇచ్చింది.

 Delhi High Court Interim Orders On Sisodia's Bail-TeluguStop.com

భార్య, కుటుంబ సభ్యులను తప్ప మిగతా ఎవరినీ కలవొద్దని సిసోడియాకు న్యాయస్థానం తెలిపింది.ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడవద్దని, ఫోన్, ఇంటర్నెట్ వాడకూడదని షరతులు విధించింది.

మనీశ్ సిసోడియా మధ్యంతర బెయిల్ పిటిషన్ పై రేపు సాయంత్రం స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ఈడీకి ఆదేశాలు జారీ చేసింది.అనంతరం సిసోడియా బెయిల్ పిటిషన్ పై విచారణను జూలై 4వ తేదీకి వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube