ఏపీ సీఎం జగన్‎తో మాజీ మంత్రి బాలినేని భేటీ

ఏపీ సీఎం జగన్‎తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ భేటీ కానున్నారు.ఇటీవల జిల్లాలో పరిస్థితులపై బాలినేని అసంతృప్తిగా ఉన్నారు.

 Former Minister Balineni Met With Ap Cm Jagan-TeluguStop.com

ఈ క్రమంలోనే పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.సుమారు నెల రోజుల క్రితం సీఎం జగన్ ఆయన సమావేశమై చర్చించిన విషయం తెలిసిందే.

తాజాగా ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లనున్న ఆయన సాయంత్రం 4 గంటలకు మరోసారి జగన్‎తో సమావేశం కానున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube