బీఆర్ఎస్ ఎమ్మెల్యే హర్షవర్దన్ రెడ్డిపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు.ఓ పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లేవారిని ప్రజలు క్షమించరని తెలిపారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారని భట్టి ఆరోపించారు.పోలీసులు బీఆర్ఎస్ నేతల కోసం కాదు ప్రజల కోసం పని చేయాలని సూచించారు.