మామూలుగా అవకాశాల కోసం హీరోయిన్స్ దర్శక నిర్మాతలను మెప్పిస్తూ ఉండాలి.లేదంటే వారికి అవకాశాలు రావడం కష్టమే.
ముఖ్యంగా దర్శకులు కోరినవి కూడా తీర్చాల్సి ఉంటుంది.ఇవన్నీ ఇండస్ట్రీలో మామూలనే చెప్పాలి.
అంటే దర్శక నిర్మాతలను సంతృప్తి పరిస్తేనే వాళ్లకు అవకాశాలు వస్తాయి.ఇప్పటికీ చాలామంది హీరోయిన్లు దర్శక నిర్మాతలను రకరకాలుగా సాటిస్ఫై చేసి అవకాశాలు అందుకున్నారు.
ఇక అందులో కృతి శెట్టి( Kriti Shetty ) కూడా ఓ డైరెక్టర్ ను ఒక రకంగా సాటిస్ఫై చేసి అవకాశాలు అందుకుందని తెలుస్తుంది.ఇంతకు అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉప్పెన సినిమాలో బేబమ్మగా నటించి తొలిచూపులతోనే కుర్రాళ్ళను ఫిదా చేసిన ముద్దుగుమ్మ కృతి శెట్టి.ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారి స్టార్ హీరోల, దర్శకనిర్మాతల( Star heroes , directors ) దృష్టిలో పడింది.
అతి తక్కువ సమయంలో టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకొని కెరీర్ ను ముందుకు తీసుకెళ్తుంది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది కృతి శెట్టి.

ఇక ఈమె బాలనటిగా అడుగుపెట్టి ఎన్నో వాణిజ్య ప్రకటనలలో చేసి తర్వాత హీరోయిన్ గా అడుగు పెట్టింది.అలా ఉప్పెన( uppena ) సినిమా తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, కస్టడీ సినిమాలలో నటించగా ఈ సినిమాలు అంతంత మాత్రమే సక్సెస్ అయ్యాయి.అంతేకానీ ఏది కూడా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలవలేదు.అయినా కూడా ఈమెకు అవకాశాలు వస్తున్నాయి అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.దానికి కారణం ఒక దర్శకుడని తెలుస్తుంది.ఇంతకు ఆ దర్శకుడు ఎవరో కాదు డైరెక్టర్ వెంకట్ ప్రభు.
రీసెంట్ గానే ఈయన కస్టడీ సినిమాను ప్రేక్షకులకు పరిచయం చేశాడు.అయితే ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ కూడా మరోసారి కృతి శెట్టి కి అవకాశం ఇచ్చాడని తెలిసింది.

దీంతో ఆమెకు అవకాశం ఇవ్వటంతో జనాలు కొత్త కొత్త అనుమానాలు పడుతున్నారు.పెద్ద సినిమా అట్టర్ ప్లాప్ అయినా సరే వెంకట్ ప్రభు ఆమెకు ఛాన్స్ ఇవ్వడం ఇండస్ట్రీలో బాగా వైరల్ అవుతుంది.ఆది కూడా విజయ్ తలపతి సినిమాలో కృతి శెట్టి కి వెంకట్ ప్రభు( Venkat Prabhu ) ఆఫర్ ఇచ్చాడట.తమిళ్ ఇండస్ట్రీలో కొన్ని ఆఫర్లను కృత్తి శెట్టి ఖాతాలో పడేలా ప్రయత్నిస్తున్నాడట వెంకట్.
అయితే ఆమెకు అవకాశం ఇవ్వడానికి కారణం ఏంటంటే.ఆమె నటన పరంగా డైరెక్టర్ వెంకట్ ను సాటిస్ఫై చేసింది అని తెలుస్తుంది.
అందుకే ఆయన ఆమె కెరీర్ కు హెల్ప్ చేస్తున్నట్టు తెలిసింది.ఇక తెలుగులో మరో సినిమాలో కూడా అవకాశం అందుకుంది కృతి శెట్టి.