టీడీపీ మేనిఫెస్టోపై కొడాలి నాని కౌంటర్

మహానాడులో భాగంగా టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.మేనిఫెస్టోలో చెప్పిన హామీలను చంద్రబాబు ఏనాడు నెరవేర్చలేదని తెలిపారు.

 Kodali Nani's Counter On Tdp Manifesto-TeluguStop.com

టీడీపీ మేనిఫెస్టోలు తీసుకురండన్న కొడాలి నాని చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.వైసీపీని, సీఎం జగన్ ను తిట్టేందుకే మహానాడు పెట్టారని విమర్శించారు.

దివంగత నేత ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు చేసే అర్హత చంద్రబాబుకు లేదన్నారు.అదేవిధంగా డయాస్ పై బాలకృష్ణ ఫోటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.

కేవలం చంద్రబాబును పొగిడేందుకు మాత్రమే సభలన్న ఆయన ఎన్టీఆర్ చావుకు చంద్రబాబే కారణమని ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube