ఎలాంటి ఫేషియల్ అక్కర్లేదు.. ఈ రెమెడీని పాటిస్తే మీ చర్మం సహజంగానే వైట్ గా బ్రైట్ గా మారుతుంది!

సాధారణంగా ఏదైనా ఫంక్షన్ లేదా పెళ్లి వస్తుందంటే చాలు మగువలు పది రోజుల ముందు నుంచే హడావుడి పడుతుంటారు.అందరిలోనూ తామే అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని వేలకు వేలు ఖర్చుపెట్టి ఫేషియల్( Facials ) చేయించుకుంటూ ఉంటారు.

 This Remedy Makes Your Skin Naturally White And Bright Details! Home Remedy, Lat-TeluguStop.com

కానీ ఎలాంటి ఫేషియల్ అక్కర్లేదు.ఇప్పుడు చెప్ప‌బోయే రెమెడీని పాటిస్తే సహజంగానే మీ చర్మం వైట్ గా, బ్రైట్ గా మరియు సూపర్ గ్లోయింగ్ గా మెరుస్తుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీని ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చిటికెడు కుంకుమ పువ్వు( Saffron ) మరియు నాలుగు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్( Rose Water ) పోసి గంట పాటు నానబెట్టుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, వన్ టేబుల్ స్పూన్ బీట్ రూట్ పౌడ‌ర్‌, రెండు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ వేసుకోవాలి.

Telugu Tips, Curd, Skin, Remedy, Honey, Latest, Rose, Saffron Flower, Skin Care,

అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ తేనె, వన్ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి.చివరిగా నానబెట్టుకున్న కుంకుమ పువ్వును రోజ్ వాటర్ తో సహా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, కావాలి అనుకుంటే చేతులకు అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

Telugu Tips, Curd, Skin, Remedy, Honey, Latest, Rose, Saffron Flower, Skin Care,

ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.చర్మంపై మొండి మచ్చలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి.స్కిన్ బ్రైట్ గా, గ్లోయింగ్ గా మరియు అట్రాక్టివ్ గా మారుతుంది.ఈ రెమెడీని పాటిస్తే ఎలాంటి ఫేషియల్ అక్కర్లేదు.సహజంగానే అందంగా ఆకర్షణీయంగా మెరుస్తారు.

కాబట్టి తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేయండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube