ఏపీలో భానుడి ప్రతాపం.. రెండు రోజులపాటు వడగాల్పులు

ఏపీలో భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.రాష్ట్రంలో 44 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

 Bhanu's Glory In Ap.. Two Days Of Hailstorm-TeluguStop.com

దీంతో ప్రజలు వేడిమి తాళలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

మరోవైపు రాష్ట్రంలో రెండు రోజులపాటు వేడి గాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

ఈ క్రమంలో గుంటూరు, తూర్పు గోదావరితో పాటు ఎన్టీఆర్ జిల్లాలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.దాంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది.

ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube