మహేష్ మాస్ స్ట్రైక్ కోసం వాళ్లు కూడా వెయిటింగ్..!

సూపర్ స్టార్ మహేష్( Mahesh ) త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా టీజర్ మే 31న రిలీజ్ ఫిక్స్ చేశారు.సూపర్ స్టార్ కృష్ణ జయంతి నాడు ఈ సినిమా టీజర్ వస్తుంది.

 Mahesh Mass Strike Those Peoples Are Also Waiting, Mahesh, Trivikram, Ssmb28, Su-TeluguStop.com

సినిమా టీజర్ మాస్ స్ట్రైక్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు.అయితే మహేష్ మాస్ స్ట్రైక్ కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో యాంటీ ఫ్యాన్స్ కూడా అంతే ఆసక్తిగా ఉన్నారు.

అలా ఎందుకు అనుకోవచ్చు మహేష్ మాస్ స్ట్రైక్ అంటూ హంగామా చేస్తుంటే తమ హీరోల అప్డేట్స్ ఎలాగు లేవని బాధపడుతున్న యాంటీ ఫ్యాన్స్ ఈ టీజర్ లో తప్పులని.ఇంకా ట్రోల్ ని చేయడానికి రెడీ అవుతున్నారు.

స్టార్ హీరోలకు ఫ్యాన్స్ ఎలా ఉంటారో యాంటీ ఫ్యాన్స్ ( Anti fans )కూడా అలానే ఉంటారు.అందుకే మహేష్ మాస్ స్ట్రైక్ కోసం వాళ్లు కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.ముఖ్యంగా త్రివిక్రం( Trivikram ) మహేష్ కాంబో సినిమా అనగానే ఫ్యాన్స్ కి ఎక్కడలేని అంచనాలు ఉండగా ఈ సినిమాతో మహేష్ మరోసారి ఇండస్ట్రీ రికార్డులను కొట్టాలని చూస్తున్నాడు.ఏది ఏమైనా మహేష్ 28వ సినిమా టీజర్ మాత్రం ఓ రేంజ్ లో ఉండబోతుందని అర్ధమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube